త్వరలో… సరికొత్త ఫీచర్లతో వాట్సాప్‌!

స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచంలో వాట్సాప్‌ అనేది ఓ సంచలనం. ఫొటోలు, వీడియో, ఆడియో క్లిప్పింగ్‌లను క్షణాల్లో చేరవేయడంతోపాటు సందేశాలు, వాయిస్‌, వీడియో కాలింగ్‌ వంటి ఫీచర్లు అందిస్తున్న ఈ యాప్‌ అనతికాలంలోనే అత్యంత ఆదరణ పొందింది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ వస్తున్న వాట్సాప్‌… తాజాగా మరో నాలుగు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అవేమిటంటే, మన ప్రమేయం లేకుండా ఎవరో క్రియేట్‌ చేసిన గ్రూపులో చేరిపోతుంటాం. అయితే.. కొత్తగా ప్రవేశపెట్టిన ప్రైవసీ సెట్టింగ్‌ వలన […]

త్వరలో... సరికొత్త ఫీచర్లతో వాట్సాప్‌!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 19, 2019 | 9:19 AM

స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచంలో వాట్సాప్‌ అనేది ఓ సంచలనం. ఫొటోలు, వీడియో, ఆడియో క్లిప్పింగ్‌లను క్షణాల్లో చేరవేయడంతోపాటు సందేశాలు, వాయిస్‌, వీడియో కాలింగ్‌ వంటి ఫీచర్లు అందిస్తున్న ఈ యాప్‌ అనతికాలంలోనే అత్యంత ఆదరణ పొందింది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ వస్తున్న వాట్సాప్‌… తాజాగా మరో నాలుగు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.

అవేమిటంటే, మన ప్రమేయం లేకుండా ఎవరో క్రియేట్‌ చేసిన గ్రూపులో చేరిపోతుంటాం. అయితే.. కొత్తగా ప్రవేశపెట్టిన ప్రైవసీ సెట్టింగ్‌ వలన అలా గ్రూపులో చేరాలంటే మన అనుమతి తప్పనిసరి అవుతుంది. దీని వలన మన ఫోన్‌ బుక్‌లోని నంబరు ఉన్న వ్యక్తి క్రియేట్‌ చేసిన గ్రూపులో మాత్రమే మనం చేరే అవకాశం ఉంటుంది. కాంటాక్టు లిస్టులో ఉన్న వ్యక్తి గ్రూపులో మనల్ని యాడ్‌ చేయాలని చూసినా.. అందుకు మన అనుమతి తప్పనిసరి. మనకు ఆహ్వానం వచ్చిన 72 గంటల్లోగా దాన్ని ఓకే చేయకపోతే ఆ గ్రూపులో మనం చేరే అవకాశం ఉండదు. అలాగే వాట్సాప్‌ లో ఈ నంబరును గ్రూపుల్లో యాడ్‌ చేయవద్దు అనే ఆప్షన్‌ను కూడా ఎంచుకునే వీలుంది. దీనితోపాటు వేలిముద్ర సాయంతో వాట్సాప్‌ను అన్‌లాక్‌ చేసే సదుపాయం కల్పించింది. స్పామ్‌ మెసేజ్‌లను తేలికగా గుర్తించేందుకు వాట్సాప్‌ ‘ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్‌’ ఫీచర్‌ను ప్రారంభించింది. వాట్సా ప్‌లో ఒకేసారి అనేక వాయిస్‌ మెసేజ్‌లు వరుసగా వినేందుకు వీలుగా సరికొత్త ఫీచర్‌ను తెస్తున్నారు.

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు