ఐపీఎల్ లో అరుదైన గణాంకాలు ఇవే..!

ప్రపంచ క్రికెట్ చరిత్రనే మార్చేసిన మెగా టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్). ఇక ఐపీఎల్-12 సీజన్… ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలబడనున్నాయి. క్రికెట్ ప్రేమికులకు ఇక సందడే సందడి. ధనాధన్ బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్ లో ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ పదకొండు సీజన్స్ లో కొన్ని రికార్డ్స్ నమోదయ్యాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫాస్టెస్ట్ సెంచరీ: క్రిస్ గేల్ 30 […]

ఐపీఎల్ లో అరుదైన గణాంకాలు ఇవే..!
Follow us

|

Updated on: Mar 23, 2019 | 4:29 PM

ప్రపంచ క్రికెట్ చరిత్రనే మార్చేసిన మెగా టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్). ఇక ఐపీఎల్-12 సీజన్… ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలబడనున్నాయి. క్రికెట్ ప్రేమికులకు ఇక సందడే సందడి. ధనాధన్ బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్ లో ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ పదకొండు సీజన్స్ లో కొన్ని రికార్డ్స్ నమోదయ్యాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.

ఫాస్టెస్ట్ సెంచరీ: క్రిస్ గేల్ 30 బంతుల్లో(2013)

ఫాస్టెస్ట్ ఫిఫ్టీ: కె. ఎల్ . రాహుల్ 14 బంతుల్లో(పంజాబ్‌, 2018)

అత్యధిక మెయిడిన్స్: ప్రవీణ్ కుమార్ (14 సార్లు)

అత్యధిక హ్యాట్రిక్స్: అమిత్ మిశ్రా (3 సార్లు)

అత్యధిక స్టంపింగ్స్ (వికెట్ కీపర్‌): దినేశ్ కార్తీక్ (124)

అత్యధిక క్యాచ్‌లు: సురేశ్ రైనా(95 క్యాచులు)

అత్యధిక మ్యాచ్‌లు: సురేశ్ రైనా(176)

కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు: మహేంద్ర సింగ్ ధోనీ(159)

అత్యధిక సెంచరీలు: క్రిస్‌గేల్(6)

అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు: క్రిస్‌గేల్‌(20)

అత్యధిక అర్ధశతకాలు: డేవిడ్ వార్నర్(36)

అత్యధిక భాగస్వామ్యం: కోహ్లీ & డివిలియర్స్(229)