Rishabh Pant: క్రికెటర్ రిషభ్ పంత్‌కు రోడ్డు ప్రమాదం.. మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన కారు..

ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న టీమిండియా ప్లేయర్ రిషభ్ పంత్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ బోర్డర్ వద్ద కారు అదుపు తప్పడంతో పక్కనే ఉన్న రెయిలింగ్‌ను కారు ఢీకొట్టింది. దీంతో మంటలు చేలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు వెంటనే..

Rishabh Pant: క్రికెటర్ రిషభ్ పంత్‌కు రోడ్డు ప్రమాదం.. మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన కారు..
Rishabh Pant Met Car Accident Nearby Uttara Khand Border
Follow us

|

Updated on: Dec 30, 2022 | 9:45 AM

టీమిండియా యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి, వాహనం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం కారణంగా పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న క్రమంలో పంత్‌కు ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే అతన్ని దగ్గర్లోని హస్పిటల్‌కు తీసుకెళ్లి, అనంతరం ఢిల్లీకి తరలించారు. భారత జట్టు  వికెట్ కీపర్, బ్యాట్స్‌మ్యాన్ రిషబ్‌ పంత్‌ శుక్రవారం ఉదయం ఉత్తరాఖండ్‌ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తుండగా అతని కారు అదుపుతప్పంది. దీంతో ఉత్తరాఖండ్ రూర్కీలోని నర్సన్ సరిహద్దులో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో అతని కారులో మంటలు చెలరేగడంతో అది పూర్తిగా దగ్ధమైంది. అదే క్రమంలో రిషభ్ పంత్‌కు తీవ్రగాయాలయ్యాయి.

దీంతో ఘటనాస్థలంలోని స్థానికులు రిషబ్‌ను రూర్కీ సివిల్‌ హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తీసుకెళ్లవలసిందిగా అక్కడి వైద్యులు రెఫర్ చేయడంతో రాజధానికి తరలించారు.

ఇవి కూడా చదవండి

రిషభ్ పంత్ కారు ప్రమాదం వీడియోను ఇక్కడ చూడండి..

పంత్‌కు ప్లాస్టిక్ సర్జరీ అక్కడే చేస్తారని సక్షమ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సుశీల్ నగర్ నివేదించారు. రిషబ్ పంత్ నుదుటిపైన, కాలికి గాయాలైనట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రిషబ్ పంత్ పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు.

కాగా, ప్రత్యక్ష సాక్షుల ప్రకారం రిషబ్ బీఎమ్‌డబ్య్లూ కారు అతివేగం కారణంగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత కారులో మంటలు చెలరేగాయి. అతి కష్టం మీద మంటలు అదుపులోకి వచ్చాయి. అదే సమయంలో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్‌ను ఢిల్లీ రోడ్డులోని సక్షమ్ ఆసుపత్రిలో చేర్పించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
తమలపాకును నీళ్లలో మరిగించి తాగితే ఏమవుతుందో తెలుసా..?
తమలపాకును నీళ్లలో మరిగించి తాగితే ఏమవుతుందో తెలుసా..?
అమెజాన్‌లో కూలర్స్‌పై కూల్ కూల్ ఆఫర్స్..!
అమెజాన్‌లో కూలర్స్‌పై కూల్ కూల్ ఆఫర్స్..!
టిల్లు రూట్లో ఇస్మార్ట్.. సక్సెస్‌ అవుతారా.? అదే ఫార్ములనా.?
టిల్లు రూట్లో ఇస్మార్ట్.. సక్సెస్‌ అవుతారా.? అదే ఫార్ములనా.?
అన్నా అర్జెంట్ కాల్ చేసుకోవాలి అంటే ఫోన్ ఇస్తున్నారా.. అయ్యయ్యో
అన్నా అర్జెంట్ కాల్ చేసుకోవాలి అంటే ఫోన్ ఇస్తున్నారా.. అయ్యయ్యో
అదరగొట్టిన అభిషేక్ శర్మ.. పంజాబ్‌ను చిత్తు చేసిన హైదరాబాద్
అదరగొట్టిన అభిషేక్ శర్మ.. పంజాబ్‌ను చిత్తు చేసిన హైదరాబాద్
తెలివైన ఏనుగు.. యజమాని చెప్పిన పని ఎలా చేసిందో చూస్తే ఫిదాఅవుతారు
తెలివైన ఏనుగు.. యజమాని చెప్పిన పని ఎలా చేసిందో చూస్తే ఫిదాఅవుతారు
తగ్గుతున్న ఓటింగ్ శాతం.. దేనికి సంకేతం..?
తగ్గుతున్న ఓటింగ్ శాతం.. దేనికి సంకేతం..?
ఎల్ఐసీ సరికొత్త పాలసీలో రూ.3600 పెట్టుబడితో రూ.28 లక్షల రాబడి
ఎల్ఐసీ సరికొత్త పాలసీలో రూ.3600 పెట్టుబడితో రూ.28 లక్షల రాబడి
ధనాధాన్ లీగ్‌లో ఆఖరి మ్యాచ్ ఆడేసిన ధోని! కోచ్, రైనా ఏమన్నారంటే?
ధనాధాన్ లీగ్‌లో ఆఖరి మ్యాచ్ ఆడేసిన ధోని! కోచ్, రైనా ఏమన్నారంటే?
ఎప్పుడూ ఒకేలాంటి పులావే కాకుండా.. వెరైటీగా సింథీ పులావ్ చేయండి..
ఎప్పుడూ ఒకేలాంటి పులావే కాకుండా.. వెరైటీగా సింథీ పులావ్ చేయండి..
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..