IPL 2021: మళ్లీ స్పాన్సర్‌గా చైనా సంస్థ వివో.? బీసీసీఐ అనుమతించేనా.! తుది నిర్ణయం ఎవరిది..

IPL 2021: ఐపీఎల్ 2021పై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మినీ వేలానికి డేట్ ఫిక్స్ చేసిన బీసీసీఐ.. తాజాగా స్పాన్సర్‌షిప్‌పై కూడా తుది నిర్ణయం...

IPL 2021: మళ్లీ స్పాన్సర్‌గా చైనా సంస్థ వివో.? బీసీసీఐ అనుమతించేనా.! తుది నిర్ణయం ఎవరిది..
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 29, 2021 | 2:01 PM

IPL 2021: ఐపీఎల్ 2021పై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మినీ వేలానికి డేట్ ఫిక్స్ చేసిన బీసీసీఐ.. తాజాగా స్పాన్సర్‌షిప్‌పై కూడా తుది నిర్ణయం తీసుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 14 స్పాన్సర్‌షిప్‌ మరోసారి చైనా సంస్థ వివోకి దక్కే అవకాశం ఉందని సమాచారం.

గతేడాది ఐపీఎల్ స్పాన్సర్‌గా డ్రీమ్ 11 వ్యవహరించగా.. ఈ సీజన్‌కు మళ్లీ వివోకు అప్పగించేందుకు బీసీసీఐ సముఖంగా ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఒప్పందం రాబోయే రోజుల్లో భారత్-చైనా సంబంధాలపైనే ఆధారపడనుంది. కాగా, ఈ ఏడాది డ్రీమ్‌11కు బీసీసీఐ ఎక్కువ మొత్తానికి బిడ్ దాఖలు చేసేందుకు అవకాశం ఇచ్చింది. అయితే గతేడాది కంటే ఎక్కువ చెల్లించేందుకు సిద్దంగా లేదని సమాచారం.

ఇవి కూడా చదవండి…

హైదరాబాద్ నగర ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. త్వరలోనే రోడ్డెక్కనున్న డబుల్ డెక్కర్ బస్సులు.!

మదనపల్లె డబుల్ మర్డర్.. కేసులో కొత్త ట్విస్ట్.. సీన్‌లోకి భూతవైద్యుడు ఎంట్రీ.. ఆ కొమ్ము ఊదింది ఎవరు.?

ఏపీ: జూన్ 7 నుంచి ‘పది’ పరీక్షలు.. ప్రాధమిక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ.. మే 31 వరకు తరగతులు..