పవర్‌ప్లేలో దుమ్మురేపిన టీమిండియా.. ఒక్క వికెట్ కోల్పోకుండానే..
ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లొో టీమిండియా ఓపెనర్లు దుమ్మురేపారు. పవర్ ప్ల్‌లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా బౌండరీలతో స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించారు. స్మృతి మంధాన, షఫాలీ వర్మ నువ్వానేనా అన్నట్లు పోటీ పడి బౌండరీలు బాదారు.

Breaking
ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లొో టీమిండియా ఓపెనర్లు దుమ్మురేపారు. పవర్ ప్ల్‌లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా బౌండరీలతో స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించారు. స్మృతి మంధాన, షఫాలీ వర్మ నువ్వానేనా అన్నట్లు పోటీ పడి బౌండరీలు బాదారు. 6 ఓవర్లలో టీమిండియా వికెట్ కోల్పోకుండా 59 పరుగులు చేసింది. షఫాలీ 26, మంధాన 24 పరుగులుతో నాటౌట్‌గా ఉన్నారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow Us
