AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఏఎఫ్‌ఐ’ హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ పదవికి వోల్కర్ హెర్మన్ రాజీనామా

భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) హై పెర్ఫార్మెన్స్‌ డైరెక్టర్‌ వోల్కర్‌ హెర్మన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు

'ఏఎఫ్‌ఐ' హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ పదవికి వోల్కర్ హెర్మన్ రాజీనామా
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 23, 2020 | 7:56 AM

Share

Volker Hermann resignation: భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) హై పెర్ఫార్మెన్స్‌ డైరెక్టర్‌ వోల్కర్‌ హెర్మన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. అత్యున్నతమైన ఈ పదవి కోసం తాను స్వీయంగా విధించుకున్న అంచనాలను అందుకోలేనని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని హెర్మన్ తెలిపారు. కాగా 2019లో వోల్కర్‌ ఈ బాధ్యతను స్వీకరించగా.. టోక్యో ఒలింపిక్స్‌తో అతడి పదవీ కాలం ముగియనుంది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్లో భారత క్రీడా మంత్రిత్వశాఖ ఆయన పదవీకాలాన్ని 2024వరకు పెంచింది. అయితే ఆ అవకాశాన్ని తిరస్కరించిన వోల్కర్‌.. కొన్ని వారాల కిందటే రాజీనామా లేఖను ఇచ్చినట్లు ఏఎఫ్‌ఐ వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని ఏఎఫ్‌ఐ విజ్ఞప్తి చేసినప్పటికీ.. వోల్కర్‌ జర్మనీకి వెళ్లేందుకే సిద్ధపడ్డారని సమాఖ్య అధ్యక్షుడు ఆదిల్‌ సుమరివాలా తెలిపారు.

Read More:

Bigg Boss 4: ఇష్టమైన అభిజిత్‌కి లాస్య షాక్‌.. బిగ్‌బాంబ్‌ అతడిపైనే

Bigg Boss 4: లాస్య ఎలిమినేటెడ్‌.. హౌజ్‌లో ఒక్కొక్కరి గురించి ఏం చెప్పిందంటే

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!