AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళ హీరోతో డేటింగ్‌లో ఉన్నా..

హైదరాబాద్ బ్యాడ్మింటన్‌కి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చిన క్రేజీ స్టార్ గుత్తాజ్వాల. సామాజిక రాజకీయ అంశాలపై చురుకుగా స్పందిస్తూ వేడి పుట్టిస్తుంటుంది.తాజాగా సోషల్ మీడియాలో ఆమె చేసిన ట్విట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది..

తమిళ హీరోతో డేటింగ్‌లో ఉన్నా..
Jyothi Gadda
|

Updated on: Mar 17, 2020 | 8:53 AM

Share

హైదరాబాద్ బ్యాడ్మింటన్‌కి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చిన క్రేజీ స్టార్ గుత్తాజ్వాల. బ్యాడ్మింటన్‌లో స్టార్‌గా రాణించి తనదైన ముద్ర వేసిన ఆమె గత కొంతకాలంగా వివాదాల్లోనూ ముందు వరుసలో ఉంటోంది. ప్రస్తుతం రెండేళ్లుగా ఆటకు దూరంగా ఉంటోంది గుత్తాజ్వాల. సొంతంగా అకాడమీ పెట్టి దాని నిర్వహణలో శ్రమిస్తోంది. సామాజిక రాజకీయ అంశాలపై చురుకుగా స్పందిస్తూ వేడి పుట్టిస్తుంటుంది. ‘నా అకాడమీ కోసం ప్రభుత్వం ఏమీ సాయం చేయలేదని.. ఇల్లు అమ్మి అకాడమీ ప్రారంభించానని’ గుత్తాజ్వాల వెల్లడించింది. భారత్ కు పతకాలు అందించే వారిని తయారు చేస్తానని చెప్పింది. బ్యాడ్మింట‌న్ గేమ్‌కి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపుని తీసుకొచ్చిన గుత్తా జ్వాల తాజాగా సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది. తన ప్రేమ బంధం గురించి జ్వాల మనసు విప్పి చెప్పింది. తాను ఒక తమిళ హీరో తో డేటింగ్ లో ఉన్న మాట వాస్తవమేనని తెలిపింది. వివాహం ఎప్పుడు చేసుకోవాలన్నది నిర్ణయించుకోలేదని.. త్వరలోనే ఒక్కటవుతామని.. అందర్నీ ఆహ్వానిస్తానని వెల్లడించింది.

Follow Us
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
నిరుద్యోగులకు బిగ్ షాక్.. ఆ డిగ్రీలు ఇక చెల్లవు..
నిరుద్యోగులకు బిగ్ షాక్.. ఆ డిగ్రీలు ఇక చెల్లవు..