నేడే తొలి వన్డే…
విండీస్‌తో టీ20 సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా వన్డే పోరుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే ఇవాళ రాత్రి 7 గంటలకు జరగనుంది. టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సాహంతో ఉన్న కోహ్లీసేన.. వన్డే సిరీస్‌కు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రాహుల్, మనీష్ పాండే, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌తో మిడిల్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. అటు యువ పేసర్ సైనీ వన్డేల్లో కూడా అరంగేట్రం చేయనున్నాడు. ఇక విండీస్ సర్వశక్తులు […]
విండీస్‌తో టీ20 సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా వన్డే పోరుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే ఇవాళ రాత్రి 7 గంటలకు జరగనుంది. టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సాహంతో ఉన్న కోహ్లీసేన.. వన్డే సిరీస్‌కు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రాహుల్, మనీష్ పాండే, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌తో మిడిల్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. అటు యువ పేసర్ సైనీ వన్డేల్లో కూడా అరంగేట్రం చేయనున్నాడు. ఇక విండీస్ సర్వశక్తులు ఒడ్డించి.. సిరీస్‌లో తొలి విజయం నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది.