AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“వార్నర్…టిక్​టాక్​ చేయమని​ నా వెంట పడుతున్నాడు”

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ప్ర‌భుత్వాలు విధించిన‌ లాక్​డౌన్​తో ఇంటికే పరిమితమైన ఆటగాళ్లందరూ ఫ్యామిలీతో విలువైన స‌మ‌యాన్ని గ‌డుపుతున్నారు. మ‌రికొంద‌రు ఊహించ‌ని విధంగా టైమ్ దొర‌క‌డంతో.. తమకిష్టమైన వ్యాపకాలతో బిజీ అయిపోయారు. సోషల్​మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా ఇన్​స్టా లైవ్​లో పాల్గొన్న టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీ, బౌల‌ర్ రవిచంద్రన్​ అశ్విన్​.. క్రికెట్​ సహా పలు ఆసక్తికరమైన విషయాల గురించి ముచ్చ‌టించారు. అయితే వీరి సంభాషణ ఆస‌క్తిక‌రంగా సాగుతోన్న‌ సమయంలో వార్నర్ కామెంట్ చేశాడు. […]

వార్నర్...టిక్​టాక్​ చేయమని​ నా వెంట పడుతున్నాడు
Ram Naramaneni
|

Updated on: May 31, 2020 | 5:02 PM

Share

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ప్ర‌భుత్వాలు విధించిన‌ లాక్​డౌన్​తో ఇంటికే పరిమితమైన ఆటగాళ్లందరూ ఫ్యామిలీతో విలువైన స‌మ‌యాన్ని గ‌డుపుతున్నారు. మ‌రికొంద‌రు ఊహించ‌ని విధంగా టైమ్ దొర‌క‌డంతో.. తమకిష్టమైన వ్యాపకాలతో బిజీ అయిపోయారు. సోషల్​మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా ఇన్​స్టా లైవ్​లో పాల్గొన్న టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీ, బౌల‌ర్ రవిచంద్రన్​ అశ్విన్​.. క్రికెట్​ సహా పలు ఆసక్తికరమైన విషయాల గురించి ముచ్చ‌టించారు.

అయితే వీరి సంభాషణ ఆస‌క్తిక‌రంగా సాగుతోన్న‌ సమయంలో వార్నర్ కామెంట్ చేశాడు. దానికి కోహ్లీ వెంటనే రెస్పాండ్ అయ్యాడు. “ప్ర‌జంట్ డేవిడ్ వార్నర్​ టిక్​టాక్​ వీడియోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అతడు నన్ను కూడా టిక్​టాక్​ వీడియోలు చేయమని వెంట పడుతున్నాడు. త్వరలోనే అతడికి ఆన్స‌రిస్తా” అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఎక్కువ‌గా సౌత్ ఇండియా సినిమా పాట‌లు, డైలాగుల‌కు టిక్​టాక్ చేస్తోన్న వార్న‌ర్..సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాడు. ఇటీవ‌ల అల్లు అర్జున్ ‘బుట్ట బొమ్మ’‌, మ‌హేశ్ ‘మైండ్ బ్లాక్’ సాంగ్స్ కు స్టెప్పులేశాడు. తాజాగా బాలీవుడ్ కిలాడీ​ హీరో అక్షయ్​ కుమార్​కు సంబంధించిన ‘బాలా’ అనే పాటకు టిక్​టాక్​ చేశాడు వార్నర్​. ఈ వీడియోకు డ్యూయెట్​ చేయమని విరాట్ కు కామెంట్​ పెట్టాడు.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే