AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్‌స్టాగ్రామ్‌లో రణ్‌వీర్‌ డ్రిడ్‌లుక్ కి రెజ్లింగ్ స్టార్‌‌ జాన్‌సెనా ఫిదా..!

రెజ్లింగ్ స్టార్‌‌ జాన్‌సెనా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతోంది. “రణ్‌వీర్‌ డ్రిడ్‌లుక్‌” చెట్టు వేళ్లలా తలపై జుట్టు ఇరుపైపులా వేలాడుతూ ఉండటం తో ఉన్న ఫొటోను జాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దీనికి ప్రముఖ మాజీ రెజ్లర్‌ స్టార్‌ స్టోన్‌ కోల్డ్‌ స్టీవ్‌ ఆస్టీన్‌ పేరును క్వారంటైన్‌లో ‘కోల్డ్‌ స్టోన్‌ సింగ్‌’ అంటూ ఫొటోపై రాసి పోస్టు చేశాడు. దీనిపై స్పందించిన రణ్‌వీర్‌ హహ్హాహ్హా… అంటూ […]

ఇన్‌స్టాగ్రామ్‌లో రణ్‌వీర్‌ డ్రిడ్‌లుక్ కి రెజ్లింగ్ స్టార్‌‌ జాన్‌సెనా ఫిదా..!
Balaraju Goud
|

Updated on: May 30, 2020 | 9:16 PM

Share

రెజ్లింగ్ స్టార్‌‌ జాన్‌సెనా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతోంది. “రణ్‌వీర్‌ డ్రిడ్‌లుక్‌” చెట్టు వేళ్లలా తలపై జుట్టు ఇరుపైపులా వేలాడుతూ ఉండటం తో ఉన్న ఫొటోను జాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దీనికి ప్రముఖ మాజీ రెజ్లర్‌ స్టార్‌ స్టోన్‌ కోల్డ్‌ స్టీవ్‌ ఆస్టీన్‌ పేరును క్వారంటైన్‌లో ‘కోల్డ్‌ స్టోన్‌ సింగ్‌’ అంటూ ఫొటోపై రాసి పోస్టు చేశాడు. దీనిపై స్పందించిన రణ్‌వీర్‌ హహ్హాహ్హా… అంటూ స్మైలీ ఎమోజీకి చేతులు కట్టుకుని ఉన్న ఎమోజీని జత చేసి కామెంట్‌ చేశాడు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన అమలవుతున్నందున రణ్‌వీర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ లాక్‌డౌన్‌ నా రూపం చూడండి అంటూ డ్రిడ్‌లుక్‌తో ఉన్న ఫొటోను ఇటీవల షేర్‌ చేశారు. కాగా వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ టైటిల్‌ను జాన్‌సెనా 16 సార్లు గెలుచుకున్న అతడు రెజ్లింగ్‌మానియా 36 ఇంతవరకు రింగ్‌లో పోరాడలేదు. ఫైర్‌ప్లె ఫన్‌ హౌజ్‌ మ్యాచ్‌లో ది ఫైండ్‌ గా ప్రసిద్దీ చెందిన బ్రే వ్యాట్‌తో రింగ్‌లో తలపడి గెలిచాడు. జాన్‌సెనా షేర్ చేసిన ఈ ఇమేజ్ కి నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే