టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

ప్రపంచకప్‌లో భాగంగా సౌథాంప్టన్ వేదికగా మరికాసేపట్లో ఇండియా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. భారత్: లోకేష్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, విజయ్ శంకర్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్య, కేదార్ జాదవ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా ఆఫ్ఘనిస్థాన్: హాజరతుల్లా జజాయి, గుల్బదీన్ నైబ్, రహ్మత్ షా, హాశ్మతుల్లా షాహిదీ, అసఘర్ ఆఫ్ఘన్, మోహమ్మద్ నబీ, ఇక్రమ్ అలీ […]

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 22, 2019 | 2:56 PM

ప్రపంచకప్‌లో భాగంగా సౌథాంప్టన్ వేదికగా మరికాసేపట్లో ఇండియా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది.

భారత్: లోకేష్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, విజయ్ శంకర్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్య, కేదార్ జాదవ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా

ఆఫ్ఘనిస్థాన్: హాజరతుల్లా జజాయి, గుల్బదీన్ నైబ్, రహ్మత్ షా, హాశ్మతుల్లా షాహిదీ, అసఘర్ ఆఫ్ఘన్, మోహమ్మద్ నబీ, ఇక్రమ్ అలీ ఖిల్, నజీబుల్లా జద్రాన్, రషీద్ ఖాన్, అఫ్తాబ్ ఆలమ్, ముజీబ్ ఉర్ రెహమాన్