AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: హర్భజన్ ఇజ్జత్ తీసిన కోహ్లి.. లెజెండరీ క్రికెటర్‌ను చూసి డ్యాన్స్ చేస్తూ..

Virat Kohli & Harbhajan Singh Viral Video: గబ్బాల్లో ఇరుజట్లతో వర్షం దోబుచులాడుతోంది. ప్రస్తుతం మూడో రోజు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే, తొలిరోజు చోటు చేసుకున్న ఓ సన్నివేశం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కింగ్ కోహ్లీ, హర్బజన్ సింగ్ మధ్య చోటు చేసుకుంది.

Video: హర్భజన్ ఇజ్జత్ తీసిన కోహ్లి.. లెజెండరీ క్రికెటర్‌ను చూసి డ్యాన్స్ చేస్తూ..
Harbhajan Singh Virat Kohli
Venkata Chari
|

Updated on: Dec 16, 2024 | 9:50 AM

Share

Virat Kohli & Harbhajan Singh Viral Video: బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు వర్షం కారణంగా ఆట జరగలేదు. రెండో రోజు ఆట సాగింది. ఇక నేడు మూడో రోజు కూడా వర్షం అడ్డు పడింది. ఇలా గబ్బాలో ఇరుజట్లతో వర్షం దోబుచులాడుతోంది. ఇలా ఉంటే భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మధ్య జరిగిన ఓ సరదా సన్నివేశం సోషల్ మీడియాలో సంచంలనంగా మారింది. తొలిరోజు చోటు చేసుకున్న ఈ సన్నివేశంలో హర్భజన్, విరాట్ మధ్య జరిగిన డ్యాన్స్ ఎక్కువగా వైరలవుతోంది.

హర్బజన్‌ను చూసి హఠాత్తుగా డ్యాన్స్ ప్రారంభించిన విరాట్?

తొలి రోజు ఆట ప్రారంభానికి ముందు ఈ ఘటన జరిగింది. ఇందులో కోహ్లీ డ్యాన్స్ చేస్తూ హర్భజన్‌ను నవ్వించాడు. విరాట్ కోరికపై హర్భజన్ కూడా బలవంతంగా డ్యాన్స్ చేయవలసి వచ్చింది. దీని గురించి హర్భజన్ మాట్లాడుతూ, ‘కోహ్లీ నన్ను చూసి జీతేంద్ర (నటుడు) ఇక్కడికి వచ్చాడు! అన్నాడు. ఆపై అతను నైనో మే సప్నా, సప్నో మే సజ్నా (జితేంద్ర ప్రముఖ పాట) పాడటం ప్రారంభించాడు. విరాట్ ఏమి చేస్తున్నాడో నాకు మొదట అర్థం కాలేదు. ఎందుకంటే అతను నాకు దూరంగా నిలబడి ఉన్నాడు. అప్పుడు నేను కూడా నవ్వు ఆపుకోలేకపోయాను. నేను కూడా హుక్ స్టెప్స్ వేయడం ప్రారంభించాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే, హర్బజన్ వేసిన డ్రెస్ అంతగా బాగోలేదు. ఇలాంటి డ్రెస్ వేసుకున్నావేంటి అంటూ భజ్జీని కోహ్లీ ఆటపట్టించాడు. ఈ క్రమంలో ఆ డ్రెస్‌ స్పెషల్ ఏంటో హర్జజన్ కోహ్లీకి వివరించే ప్రయత్నం చేశాడు.

ఇవి కూడా చదవండి

కష్టాల్లో టీమిండియా..

ప్రస్తుతం మూడో రోజు ఆట సాగుతోంది. ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 3 వికెట్లు కోల్పోయి 34 పరుగులు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే