Viral Video: అసలు గొడవకు అదే కారణం.. పృథ్వీ-సప్నా గిల్ ఘటనలో బయటికొచ్చిన వీడియో..

Prithvi Shaw-Sapna Gill case: పృథ్వీపై సప్నా గిల్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని ముంబై పోలీసులు మేజిస్ట్రేట్ కోర్టులో పేర్కొన్నారు. ఆ తర్వాత కేసును విచారించిన అధికారి కూడా కోర్టుకు నివేదిక సమర్పించారు.

Viral Video: అసలు గొడవకు అదే కారణం.. పృథ్వీ-సప్నా గిల్ ఘటనలో బయటికొచ్చిన వీడియో..
Rithvi Shaw And Sapna Gill
Follow us
Venkata Chari

|

Updated on: Jun 30, 2023 | 10:35 AM

Prithvi Shaw-Sapna Gill Case: ఫిబ్రవరిలో ముంబైలోని ఓ హోటల్‌లో టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా, నటి సప్నా గిల్ (Prithvi Shaw-Sapna Gill) మధ్య జరిగిన సెల్ఫీ వివాదం క్రికెట్ ప్రపంచంలోనే సంచలనంగా మారింది. గొడవ నుంచి కేసు వరకు ఎన్నో మలుపులు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరి 15న ముంబైలోని ఓ హోటల్‌లో క్రికెటర్ పృథ్వీ షా సెల్ఫీ విషయంలో నటి సప్నా, ఆమె స్నేహితుడు శోభిత్ ఠాకూర్‌తో వాగ్వాదానికి దిగారు. విషయం ఎంతగా పెరిగిందంటే నటి సప్న, ఆమె స్నేహితుడు శోభిత్ ఠాకూర్ హోటల్ బయట బేస్ బాల్ తో పృథ్వీ షాపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పృథ్వీ షా కారును కూడా వెంబడించి కారును అడ్డుకుని కారు అద్దాలు పగలగొట్టాడు. ఆ తర్వాత పృథ్వీ, సప్నలపై పోలీసు కేసు నమోదైంది.

వైరల్‌గా మారిన ఘటన వీడియో..

దీని తర్వాత సప్నా, పృథ్వీతోపాటు ఆయన స్నేహితులపై కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో తెరపైకి రావడంతో ఈ పోరు ఎక్కడి నుంచి మొదలైందో క్లియర్ గా అర్థమవుతుంది. వీడియోలో చూసినట్లుగా, పృథ్వీ షా తన స్నేహితులతో కలిసి పబ్‌లో సరదాగా చిందులేస్తున్నాడు. అదే సమయంలో ఒక వ్యక్తి పృథ్వీతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

ఈసారి ఆ వ్యక్తి పృథ్వీ భుజాలపై చేయి వేశాడు. పృథ్వీకి ఇది నచ్చ లేదు. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం మొదలైంది. తరువాత, షా స్నేహితుడు ఇద్దరినీ వేరు చేయడానికి ప్రయత్నించాడు. అయితే వారిద్దరినీ శాంతింపజేయడం ఎంత కష్టమో వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కొద్దిసేపటికే వాతావరణం మరింత దిగజారడంతో ఇద్దరూ కొట్టుకునే వరకు వెళ్లారు. అయితే గతంలో స్వప్న గిల్ ఆరోపించినట్లుగా షా, అతని స్నేహితులు హోటల్ లోపల ఆమెతో అనుచితంగా ప్రవర్తించారని వీడియోలో స్పష్టమైన ఆధారాలు కనిపించడం లేదు.

ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని తేల్చిన పోలీసులు..

అయితే పృథ్వీపై సప్నా గిల్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని ముంబై పోలీసులు అంతకుముందు మేజిస్ట్రేట్ కోర్టులో పేర్కొన్నారు. ఆ తర్వాత కేసును విచారించిన అధికారి కూడా కోర్టుకు నివేదిక సమర్పించారు. నివేదికను దాఖలు చేసిన తర్వాత, ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని చూపించేందుకు గిల్ తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వీడియోను గిల్ స్నేహితుడు తన ఫోన్ లో రికార్డ్ చేసినట్లు సమాచారం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..