AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్‌లో లవ్ ప్రపోజల్.. డెసిషన్ పెండింగ్ అంటూ వీడియో పంచుకున్న ఐసీసీ..

India vs Netherlands: ఇండియా-నెదర్లాండ్స్ మ్యాచ్ సందర్భంగా ఒక భారత అభిమాని తన స్నేహితురాలికి ప్రపోజ్ చేశాడు. ఈ వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Video: భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్‌లో లవ్ ప్రపోజల్.. డెసిషన్ పెండింగ్ అంటూ వీడియో పంచుకున్న ఐసీసీ..
Ind Vs Ned Love Proposal
Follow us
Venkata Chari

|

Updated on: Oct 27, 2022 | 6:37 PM

టీ20 వరల్డ్ కప్ 2022 (T20 WC 2022)లో గురువారం జరిగిన ఇండియా-నెదర్లాండ్స్ (IND vs NED) మ్యాచ్‌లో ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక భారత అభిమాని తన స్నేహితురాలికి ప్రపోజ్ చేశాడు. ఈ షడన్ ప్రపోజల్‌కు అమ్మాయి మొదట ఆశ్చర్యపోయింది. కానీ, ఆలస్యం చేయకుండా ఉంగరం కోసం తన వేలిని అతనికి అందించింది.

ఈ ఘటన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో చోటుచేసుకుంది. 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు పవర్‌ప్లేలో 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసిన వెంటనే హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్ మొదటి బంతి తర్వాత, కెమెరా ప్రేక్షకుల వైపు తిరిగింది. వెంటనే ఈ భారత అభిమాని ఆలస్యం చేయకుండా తన జేబులో నుంచి ఉంగరాన్ని తీసి ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. ఈ వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ICC (@icc)

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌ల హాఫ్ సెంచరీలతో రెండు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 56 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మన్యం గిరుల్లో పూసే ఈ "మే" పుష్పాల ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా!
మన్యం గిరుల్లో పూసే ఈ
రూ.100, 200 నోట్లకు సంబంధించి ఆర్‌బిఐ కీలక నిర్ణయం..
రూ.100, 200 నోట్లకు సంబంధించి ఆర్‌బిఐ కీలక నిర్ణయం..
సోడాబుడ్డి కళ్ళద్దాల హీరోయిన్ గుర్తుందా.?
సోడాబుడ్డి కళ్ళద్దాల హీరోయిన్ గుర్తుందా.?
హీరోయిన్ చేసిన పని నెటిజన్స్ క్రేజీ రియాక్షన్..
హీరోయిన్ చేసిన పని నెటిజన్స్ క్రేజీ రియాక్షన్..
అలరిస్తున్న #సింగల్ ట్రైలర్.. ప్రమోషన్‌ స్పీడు పెంచిన కింగ్‌డమ్..
అలరిస్తున్న #సింగల్ ట్రైలర్.. ప్రమోషన్‌ స్పీడు పెంచిన కింగ్‌డమ్..
బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. గోల్డ్‌ ధర ఎంత పెరిగిందో తెలుసా
బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. గోల్డ్‌ ధర ఎంత పెరిగిందో తెలుసా
తెలుగులో తోప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఐటీ జాబ్
తెలుగులో తోప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఐటీ జాబ్
కేకేఆర్ ఇజ్జత్‌కే సవాల్.. గెలిస్తేనే నిలిచేది.. లేదంటే ప్యాకప్?
కేకేఆర్ ఇజ్జత్‌కే సవాల్.. గెలిస్తేనే నిలిచేది.. లేదంటే ప్యాకప్?
షాహిద్‌ అఫ్రిది ఓ జోకర్‌.. నా ముందు అతని గురించి మాట్లాడొద్దు..
షాహిద్‌ అఫ్రిది ఓ జోకర్‌.. నా ముందు అతని గురించి మాట్లాడొద్దు..
ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల నష్టాలు కూడా ఉంటాయని మీకు తెలుసా?
ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల నష్టాలు కూడా ఉంటాయని మీకు తెలుసా?