AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పనికిరాడని పక్కనెట్టేసినా.. కసితో బీసీసీఐపై తిరుగులేని రివెంజ్ తీర్చుకున్నాడు.. కట్ చేస్తే.!

ఐపీఎల్ 2024 ఛాంపియన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్ నిలిచింది. 17 ఏళ్ల లీగ్ చరిత్రలో అత్యధిక బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకున్న తొలి జట్టుగా కూడా కేకేఆర్ అవతరించింది. వన్ సైడెడ్‌గా జరిగిన ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుచేసింది కేకేఆర్. SRH నిర్దేశించిన 114 పరుగుల స్వల్ప టార్గెట్‌ను కేవలం 10.3 ఓవర్లలోనే చేధించి.. ఐపీఎల్ ట్రోఫీని ముచ్చటగా మూడోసారి ముద్దాడింది.

పనికిరాడని పక్కనెట్టేసినా.. కసితో బీసీసీఐపై తిరుగులేని రివెంజ్ తీర్చుకున్నాడు.. కట్ చేస్తే.!
Kkr
Ravi Kiran
|

Updated on: May 27, 2024 | 12:33 PM

Share

ఐపీఎల్ 2024 ఛాంపియన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్ నిలిచింది. 17 ఏళ్ల లీగ్ చరిత్రలో అత్యధిక బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకున్న తొలి జట్టుగా కూడా కేకేఆర్ అవతరించింది. వన్ సైడెడ్‌గా జరిగిన ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుచేసింది కేకేఆర్. SRH నిర్దేశించిన 114 పరుగుల స్వల్ప టార్గెట్‌ను కేవలం 10.3 ఓవర్లలోనే చేధించి.. ఐపీఎల్ ట్రోఫీని ముచ్చటగా మూడోసారి ముద్దాడింది. ఇక కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలపడంలో ఆ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ ప్రధాన కారణం అని మాజీ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు అందరూ అతడిపై ప్రశంసలు కురిపిస్తుంటే.. గ్రౌండ్‌లో తనదైన మార్క్‌ను చూపించిన శ్రేయాస్ అయ్యర్ మాత్రం ఎవ్వరికీ కనిపించట్లేదు.

ఐపీఎల్ ఫైనల్ మాత్రమే కాదు.. నాకౌట్ మ్యాచ్‌లలోనూ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా గొప్ప పరిణితిని కనబరిచాడు. మెంటార్‌గా గంభీర్‌కు ఎంత క్రెడిట్ వెళ్లిందో.. శ్రేయాస్ అయ్యర్ కూడా అదే క్రెడిట్ దక్కించుకున్నాడని కొందరు అభిమానులు చెబుతున్నారు. బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయాస్ అయ్యర్.. టీ20 ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. ఇంత బాధ ఉన్నప్పటికీ.. కేకేఆర్‌కు అన్నీ తానై.. కెప్టెన్‌గా గ్రౌండ్‌లో తిరుగులేని టీంని చేయగలిగాడు.

కాగా, కేకేఆర్ చివరిసారిగా 2014లో గంభీర్ సారధ్యంలో ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకుంది. ఇక దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఛాంపియన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్‌ను నిలిపారు గంభీర్, శ్రేయాస్ అయ్యర్. ఈ సీజన్‌లో ఆడిన 14 ఇన్నింగ్స్‌ల్లో శ్రేయస్ అయ్యర్ 351 పరుగులు చేశాడు. ఈ విజయంతో శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్‌గా సరిగ్గా సూట్ అవుతాడని కొందరు అభిమానుల అభిప్రాయం.

Follow Us
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం