6,6,6,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులిపిన ప్రీతి జింటా కన్నేసిన ప్లేయర్
Shreyas Iyer: విజయ్ హజారే 2025 టోర్నీలో ముంబై vs హైదరాబాద్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆపద్భాందవుడిలా వచ్చి ముంబై జట్టును గెలిపించాడు. శ్రేయాస్ అయ్యర్ దూకుడుగా ఆడుతూ జట్టును కాపాడాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల కొట్టి అజేయంగా 44 పరుగులు చేశాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
