AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreyas Iyer: 10 ఏళ్ల తర్వాత ట్రోఫీ తెచ్చినోడిని వద్దన్న కేకేఆర్.. కట్‌చేస్తే.. సెంచరీలతో షాకిస్తున్నాడుగా..

ఐపీఎల్ వేలానికి ముందు శ్రేయాస్ అయ్యర్ తన ప్రతిభకు ప్రదర్శిస్తున్నాడు. తాజాగా సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2024-25లో గోవాపై 47 బంతుల్లో శ్రేయాస్ అయ్యర్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ 130(57) పరుగులు చేయగా,11 ఫోర్లు, 10 సిక్స్‌లు కొట్టాడు.

Shreyas Iyer: 10 ఏళ్ల తర్వాత ట్రోఫీ తెచ్చినోడిని వద్దన్న కేకేఆర్.. కట్‌చేస్తే.. సెంచరీలతో షాకిస్తున్నాడుగా..
Shreyas Iyer
Velpula Bharath Rao
|

Updated on: Nov 23, 2024 | 1:25 PM

Share

నవంబర్ 24న జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి ముందు, ఈరోజు హైదరాబాద్‌లో జరుగుతున్న సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2024-25లో గోవాపై 47 బంతుల్లో సెంచరీ శ్రేయాస్ అయ్యర్ చేశాడు. ముంబై కెప్టెన్ అయ్యర్ రెండవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి త్వరితగతిన సెంచరీ చేసాడు. 130(57) పరుగులు చేయగా,11 ఫోర్లు, 10 సిక్స్‌లు కొట్టాడు. వరుసగా పృథ్వీ షా, అజింక్యా రహానేలు అర్ధ సెంచరీ చేశారు. ముంబై 4 వికెట్లకు 250 పరుగులు చేసింది. తిలక్ వర్మ T20 ఫార్మాట్‌లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు. హైదరాబాద్ vs మేఘాలయ SMAT 2024-25 మ్యాచ్లో ఈ ఫీట్ సాధించాడు .

అయ్యర్ దేశవాళీ క్రికెట్‌లోని ఫార్మాట్‌లలో అత్యద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. నిలకడగా మ్యాచ్-విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇటీవల ఒడిశాపై శ్రేయాస్ అయ్యర్ డబుల్ సెంచరీ (233), రంజీ ట్రోఫీలో మహారాష్ట్రపై ఒక సెంచరీ (142) చేశాడు. కేకేఆర్ కెప్టెన్‌‌గా శ్రేయాస్ వ్యవహరించి IPL టైటిల్‌ను సాధించి పెట్టాడు. అయితే కేకేఆర్ అతని రిటైన్ చేసుకోకపోవడంతో వేలంలోకి వచ్చాడు. దీంతో శ్రేయాస్ అయ్యర్ IPL వేలంలో అత్యంత డిమాండ్ ఉన్న ఆటగాళ్ళలో ఒకరిగా మారాడు. కెప్టెన్ మెటీరియల్ కోసం కొన్ని జట్లు వెతుకుతున్నాయి. దీంతో శ్రేయాస్ అయ్యర్ కోసం వేలంలో జట్లు పోటి పడుతాయని తెలుస్తుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ వంటి జట్లు శ్రేయాస్ అయ్యర్ కోసం భారీగా వేలం వేయవచ్చు. ఈ జట్లకు కొత్త కెప్టెన్లు అవసరం. పంజాబ్ కింగ్స్ ఇటీవల రికీ పాంటింగ్‌ను తమ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించింది. రికీ పాంటింగ్ మరియు శ్రేయాస్ అయ్యర్ ఢిల్లీ జట్టు కోసం కలిసి పనిచేశారు. కాబట్టి పంజాబ్ కింగ్స్ జట్టు కూడా శ్రేయాస్ అయ్యర్‌ను కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
RCB Full Squad: స్వ్కాడ్‌తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురూ..
RCB Full Squad: స్వ్కాడ్‌తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురూ..