ఆవలింతను ఆపగలమా? ట్రోల్స్‌పై స్పందించిన సర్ఫరాజ్

వరల్డ్ కప్ 2019: ఇండియా వెర్సస్ ఫాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా వికెట్ల వెనుక కీపింగ్ చేస్తూ ఆవలించండంతో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌పై ఆ దేశ అభిమానులు విరుచుకుపడ్డారు. మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలవడంతో విమర్శల తీవ్రత మరింత పెరిగింది. నెటిజన్లయితే దీనిపై విపరీతంగా ట్రోల్స్ చేశారు. విమర్శల దాడి పెరుగుతుండటంతో సర్ఫరాజ్ స్పందించాడు.  ‘నేను కేవలం ఆవలించాను. ఇది ఎవరికైనా సహజంగా జరిగే విషయమే. ఇదేం నేరం కాదు.. నేను నేరం చేయలేదు’ అని అన్నాడు. తన […]

ఆవలింతను ఆపగలమా? ట్రోల్స్‌పై స్పందించిన సర్ఫరాజ్
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 23, 2019 | 9:21 PM

వరల్డ్ కప్ 2019: ఇండియా వెర్సస్ ఫాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా వికెట్ల వెనుక కీపింగ్ చేస్తూ ఆవలించండంతో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌పై ఆ దేశ అభిమానులు విరుచుకుపడ్డారు. మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలవడంతో విమర్శల తీవ్రత మరింత పెరిగింది. నెటిజన్లయితే దీనిపై విపరీతంగా ట్రోల్స్ చేశారు.

విమర్శల దాడి పెరుగుతుండటంతో సర్ఫరాజ్ స్పందించాడు.  ‘నేను కేవలం ఆవలించాను. ఇది ఎవరికైనా సహజంగా జరిగే విషయమే. ఇదేం నేరం కాదు.. నేను నేరం చేయలేదు’ అని అన్నాడు. తన ఆవలింత ఫొటోను ట్రోల్‌ చేస్తూ, యాడ్స్‌ తీస్తూ డబ్బు సంపాదిస్తున్నారని తెలిసిందని.. తన వల్ల కొందరికి మంచే జరగడం సంతోషమేనని అన్నాడు. సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ను నియంత్రించడం కష్టమన్న సర్ఫరాజ్‌..  ఏది పడితే అది రాసిపారేస్తున్నారని..దాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పాడు.

మీ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? లివర్ డేంజర్‌లో..

బడి పిల్లల పుస్తకాల బరువు తగ్గనుందోచ్‌.. వచ్చే జూన్‌ నుంచే అమలు

క్రికెటర్‌తో సెల్ఫీ కోసం ఆరాటం.. కట్‌చేస్తే.. ఊహించని ప్రమాదం

పీరియడ్స్‌లో కడుపునొప్పి బాగా వస్తోందా.. ఇవే కారణాలు కావచ్చు!

ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. పోలీసులు మనోజ్‌కు ఏం చెప్పారంటే..?

రూ.200 నోట్లు రద్దు అవుతున్నాయా..? కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ!

ఎన్నో సమస్యలను తగ్గించే పచ్చి బఠానీలు.. ఎంతో ఆరోగ్యం!

పార్టీ మారిన MLAలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంలో BRS పిటిషన్స్

9 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు.. 6 ఏళ్లుగా ఛాన్స్ కోసం ఎదురుచూపులు?

CA ఫలితాల్లో సత్తాచాటిన చిత్తూరు కుర్రోడు.. ప్రిపరేషన్ టిప్స్ ఇవే

ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?

50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌

వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్

గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..

గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు

ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా

బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..

కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..

ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??

ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము..