Rohit Sharma: వన్డేల నుంచి రోహిత్ రిటైర్మెంట్.. డేట్ ఇదేనంటూ చిన్ననాటి కోచ్ షాకింగ్ న్యూస్
టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ మే 7న టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు. టీం ఇండియా టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత, రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు, అతను టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. రోహిత్ ఇకపై టీం ఇండియా తరపున వన్డేల్లో మాత్రమే ఆడనున్నాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
