AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs RCB Playing XI: 4వ స్థానం కోసం ముంబై, బెంగళూరు కీలకపోరు.. గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులోకి..

MI vs RCB Match Prediction: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఇప్పటివరకు 33 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ముంబై ఇండియన్స్ విజయ శాతం 58గా నిలిచింది.

MI vs RCB Playing XI: 4వ స్థానం కోసం ముంబై, బెంగళూరు కీలకపోరు.. గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులోకి..
Mi Vs Rcb Playing 11
Venkata Chari
|

Updated on: May 09, 2023 | 3:35 PM

Share

RCB vs MI Head to Head: ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈ రోజు (మే 9) రాత్రి 7.30 గంటలకు పోరు జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇది ​​34వ మ్యాచ్‌. ఇప్పటి వరకు ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ 19 మ్యాచ్‌లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. అంటే ముంబై ఇండియన్స్ ఆధిపత్యం చెలాయించింది. అయితే గత నాలుగు మ్యాచ్‌ల్లో చూస్తూ.. ఆర్సీబీ అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం గమనార్హం.

ఈ ఐపీఎల్‌ సీజన్‌లోనూ ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఏప్రిల్ 2న జరిగిన మ్యాచ్‌లో RCB ఏకపక్షంగా ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 171 పరుగులు చేయగా, ఆర్‌సీబీ 22 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈరోజు గెలుపెవరిదో?

ఈ సీజన్‌లో ఇరు జట్లు తలో 10 మ్యాచ్‌లు ఆడగా చెరో 5 విజయాలు సాధించాయి. అంటే, ఈ రెండు జట్లు సమానంగానే నిలిచాయి. అయితే ముంబయి బ్యాట్స్‌మెన్‌ ఫాంలోకి వచ్చిన తీరు చూస్తుంటే.. ఆర్‌సీబీ కాస్త వెనక్కు తగ్గుతోంది. ముంబై ఫాస్ట్ బౌలింగ్ అటాక్ రాణిస్తే.. ఈ మ్యాచ్ ముంబై ఖాతాలోకి చేరవచ్చు.

ఇవి కూడా చదవండి

ముంబయి ప్రాబబుల్ ప్లేయింగ్-11, ఇంపాక్ట్ ప్లేయర్స్..

ముంబయి టీం (మొదటి బ్యాటింగ్): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్-కీపర్), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నాదల్ వధేరా, పీయూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, ఆకాష్ మధ్వల్, అర్జున్ టెండూల్కర్/ అర్షద్ గని.

ముంబయి టీం (బౌలింగ్ ఫస్ట్): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నాదల్ వధేరా, పీయూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, ఆకాష్ మధ్వల్, అర్జున్ టెండూల్కర్/అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ.

ముంబయి ఇంపాక్ట్ ప్లేయర్స్: కుమార్ కార్తికేయ/సూర్యకుమార్ యాదవ్.

బెంగళూరు ప్రాబబుల్ ప్లేయింగ్-11, ఇంపాక్ట్ ప్లేయర్స్..

బెంగళూరు టీం (మొదట బ్యాటింగ్): విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అనుజ్ రావత్/షాబాజ్ అహ్మద్, కేదార్ జాదవ్, వనిందు హసరంగా, కర్ణ్ శర్మ/విజయ్‌కుమార్ వైషక్‌వుడ్ , మహ్మద్ సిరాజ్.

బెంగళూరు (బౌలింగ్ ఫస్ట్): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అనుజ్ రావత్/షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, కర్ణ్ శర్మ/విజయ్‌కుమార్ వైషాక్, జోస్ హాజ్‌లెవుడ్. సిరాజ్, హర్షల్ పటేల్.

బెంగళూరు ఇంపాక్ట్ ప్లేయర్స్: హర్షల్ పటేల్/కేదార్ జాదవ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ