AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: సింగిల్ హ్యాండ్‌తో కోహ్లీ స్టన్నింగ్‌ క్యాచ్‌… అవాక్కయిన అనుష్క

తాజాగా ఢిల్లీ జట్టుతో బెంగళూరు జట్టు తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే వెనుదిరిగినా.. ఫీల్డింగ్‌లో మాత్రం కేక పెట్టించాడు కోహ్లీ. అద్భుత క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు.

IPL 2022:  సింగిల్ హ్యాండ్‌తో కోహ్లీ స్టన్నింగ్‌ క్యాచ్‌... అవాక్కయిన అనుష్క
Kohli Catch
Ram Naramaneni
|

Updated on: Apr 17, 2022 | 12:23 PM

Share

Kohli stunning catch: టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మలు ఓ బేబీకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే చాలా రోజుల పాపను మీడియా కంట పడకుండా జాగ్రత్త పడిన ఈ జంట.. ఈ మధ్యే బేబీ ఫేస్‌ను రివిల్‌ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్య కాలంలో క్రికెట్‌లో అంతగా రాణించలేకపోతున్న రన్నింగ్‌ మెషిన్‌ కోహ్లీ.. ఫిట్‌నెస్‌ విషయంలో ఇబ్బంది పడుతున్నాడు. ఇక తాజాగా జరుగుతున్న ఐపీఎల్‌ సీజన్‌లో బెంగళూరు జట్టు తరుపున ఆడుతున్న కోహ్లీ.. గ్రౌండ్‌లో ఓ స్టన్నింగ్‌ ఫీట్‌ చేశాడు. ఇక ఈ సీన్‌ చూసిన అనుష్క శర్మ ఒక్కసారిగా షాక్‌ గురి అయింది. దిమ్మతిరిగిపోయిన ఎక్స్‌ప్రెషన్స్‌తో స్టాండ్స్‌లో నిలబడి కోహ్లీని ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయింది.

తాజాగా ఢిల్లీ జట్టుతో బెంగళూరు జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే వెనుదిరిగినా.. ఫీల్డింగ్‌లో మాత్రం కేక పెట్టించాడు కోహ్లీ. అద్భుత క్యాచ్ తో ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషభ్ పంత్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. సిరాజ్ వేసిన మూడో బంతిని పంత్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ తల మీదుగా బంతి వెళ్లింది. అయితే కోహ్లీ క్షణకాలంలో గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్ అందుకున్నాడు. ఇక ఈ సీన్‌ చూసిన అనుష్క శర్మ ఒక్కసారిగా షాక్‌ అయి, తన భర్తకు ఫ్లైయింగ్‌ కిస్‌లు ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒకరకంగా ఈ క్యాచే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అయింది. ఫలితంగా ఢిల్లీపై ఆర్సీబీ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!