Quinton de Kock IPL 2022 Auction: లక్నో సొంతమైన డికాక్.. ఎంత ధర చెల్లించిందంటే?

Quinton de Kock Auction Price: ముంబై ఇండియన్స్ మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ ప్రపంచ క్రికెట్‌లో అత్యంత దూకుడైన బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. అలాగే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా నిలిచాడు.

Quinton de Kock IPL 2022 Auction: లక్నో సొంతమైన డికాక్.. ఎంత ధర చెల్లించిందంటే?
De Kock
Follow us
Venkata Chari

|

Updated on: Feb 12, 2022 | 1:45 PM

Quinton de Kock Auction Price: ముంబై ఇండియన్స్ మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ ప్రపంచ క్రికెట్‌లో అత్యంత దూకుడైన బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. అలాగే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా నిలిచాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ బౌలర్లపై దాడి చేయడానికి ఇష్టపడతాడు. అలాగే డికాక్ ఆట పొట్టి ఫార్మాట్‌కు అనుకూలంగా ఉంటుంది. క్వింటన్ డి కాక్ 2020 సీజన్‌లో అద్బుతంగా రాణించాడు. నాలుగు అర్ధ సెంచరీలతో సహా 503 పరుగులు చేశాడు. అయితే 2021 ఎడిషన్‌లో మాత్రం అంతగా రాణించలేదు.11 గేమ్‌లలో 297 పరుగులు మాత్రమే చేయగలిగాడు. డి కాక్ ఆడే ఏ జట్టుకైనా విలువైన ఆటగాడిగా ఉంటాడనడంలో సందేహం లేదు. IPL 2022 వేలంలో అనేక జట్లు కన్నేసినా చెన్నై, లక్నో మధ్య పోటీ తీవ్రంగా ఏర్పడింది. చివరకు లక్నో సూపర్ జెయింట్స్ టీం రూ.6.75 కోట్లకు దక్కించుకుంది.

నాలుగేళ్ల తర్వాత సరికొత్తగా.. రెండు కొత్త జట్లతో ముస్తాబైన ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో (IPL 2022 Auction) 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ జాబితాలో 370 మంది భారతీయులు కాగా, 220 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. భారత్ తర్వాత అత్యధికంగా 47 మంది ఆటగాళ్లు ఆస్ట్రేలియా నుంచి వేలంలో నిలిచారు. ఇక 590 మంది ఆటగాళ్లలో 228 మంది ఆటగాళ్లు ఇంతకు ముందు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. అదే సమయంలో, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంకా అరంగేట్రం చేయని ఆటగాళ్లు 335 మంది ఈ వేలంలో ఉన్నారు. తొలి రోజు 161 మంది క్రికెటర్లు అందుబాటులో ఉంటారు.

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ