GT vs PBKS IPL 2022 Match: రబాడ దెబ్బకు గుజరాత్ విలవిల.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ 144..

ఐపీఎల్‌లో మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లకు 143 పరుగులు సాధించింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 144 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

GT vs PBKS IPL 2022 Match: రబాడ దెబ్బకు గుజరాత్ విలవిల.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ 144..
Gt Vs Pbks Ipl 2022 Match
Follow us

|

Updated on: May 03, 2022 | 9:35 PM

ఐపీఎల్‌లో మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లకు 143 పరుగులు సాధించింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 144 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. జీటీ బ్యాటర్లలో సాయి సుదర్శన్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లు సత్తా చాటటడంతో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్స్ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. రబడా 4 వికెట్లతో చెలరేగడంతో పంజాబ్ ఆధిపత్యం చూపించింది. అర్షదీప్, రిషి ధావన్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ పడగొట్టారు.

రబడా ప్రమాదకరమైన బౌలింగ్..

ఈ మ్యాచ్‌లో కగిసో రబడా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ 4 వికెట్లు పడగొట్టాడు. అతను వరుసగా రెండు బంతుల్లో రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్‌లను పెవిలియన్ చేర్చాడు.

Also Read: IPL 2022 Final Match: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌పై జైషా కీలక ప్రకటన.. ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందంటే?

GT vs PBKS Live Score, IPL 2022: పంజాబ్ బౌలర్ల ధాటికి తక్కువ స్కోర్‌కే పరిమితమైన గుజరాత్.. మయాంక్ సేన టార్గెట్ 144

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి