GT vs PBKS, IPL 2022: రాణించిన శిఖర్‌ ధావన్‌.. గుజరాత్‌పై పంజాబ్‌ విజయం..

| Edited By: Ram Naramaneni

Updated on: May 04, 2022 | 8:00 AM

ఐపీఎల్‌ 2022లో భాగంగా డీవై పాటిల్‌ స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

GT vs PBKS, IPL 2022: రాణించిన శిఖర్‌ ధావన్‌.. గుజరాత్‌పై పంజాబ్‌ విజయం..
Gt Vs Pbks Live Score

ఐపీఎల్‌ 2022లో భాగంగా డీవై పాటిల్‌ స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 143 పరుగులు చేసింది. పంజాబ్‌ 16 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 03 May 2022 11:25 PM (IST)

    పంజాబ్‌ విజయం

    గుజరాత్‌ టైటాన్స్‌పై పంజాబ్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

  • 03 May 2022 10:45 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పయిన పంజాబ్‌

    పంజాబ్‌ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. రాజపక్స ఔటయ్యాడు.

  • 03 May 2022 10:38 PM (IST)

    హాఫ్ సెంచరీ చేసిన శిఖర్ ధావన్‌

    పంజాబ్‌ కింగ్స్ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ హాఫ్‌ సెంచరీ చేశాడు. 39 బంతుల్లో 51 పరుగులు చేశాడు.

  • 03 May 2022 09:25 PM (IST)

    పంజాబ్ కింగ్స్ టార్గెట్ 144

    ఐపీఎల్‌లో మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లకు 143 పరుగులు సాధించింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 144 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

  • 03 May 2022 09:08 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన గుజరాత్..

    ప్రదీప్ (2) రూపంలో గుజరాత్ 7వ వికెట్‌ను కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో 17.4 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్ టీం 7 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లు సత్తా చాటుతూ, వరుసగా వికెట్లు పడగొడుతున్నారు.

  • 03 May 2022 09:03 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన గుజరాత్..

    రషీద్ ఖాన్(0) రూపంలో గుజరాత్ 6వ వికెట్‌ను కోల్పోయింది. రబడా బౌలింగ్‌లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయి, ఇబ్బందుల్లో కూరకపోయింది. దీంతో 16.3 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్ టీం 6 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లు సత్తా చాటుతున్నారు.

  • 03 May 2022 09:01 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన గుజరాత్..

    రాహుల్ తెవాటియా(11) రూపంలో గుజరాత్ 5వ వికెట్‌ను కోల్పోయింది. రబడా బౌలింగ్‌లో జితేష్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 16.2 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్ టీం 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లు సత్తా చాటుతున్నారు.

  • 03 May 2022 08:50 PM (IST)

    15 ఓవర్లకు గుజరాత్ స్కోర్..

    15 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ 4 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. సుదర్శన్ 40, రాహుల్ తెవాటియా 7 పరుగులతో క్రీజులో నిలిచారు.

  • 03 May 2022 08:33 PM (IST)

    12 ఓవర్లకు గుజరాత్ స్కోర్..

    12 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ 4 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. సుదర్శన్ 23, రాహుల్ తెవాటియా 1 పరుగులతో క్రీజులో నిలిచారు.

  • 03 May 2022 08:05 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్..

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాకులు తుగులుతున్నాయి. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో తొలి బంతికే శుభ్మన్(9) తొలి వికెట్‌గా వెనుదిరగగా, 4 వ ఓవర్ 5వ బంతికి సాహా(21 పరుగులు, 17 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్) పెవిలియన్ చేరాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడతాడనుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా(1) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 6.2 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్ టీం 3 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లు సత్తా చాటుతున్నారు.

  • 03 May 2022 08:00 PM (IST)

    6 ఓవర్లకు గుజరాత్ స్కోర్..

    ఆరు ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది. సుదర్శన్ 4, హార్దిక్ పాండ్యా 1 పరుగులతో క్రీజులో నిలిచారు.

  • 03 May 2022 07:50 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్..

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాకులు తుగులుతున్నాయి. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో తొలి బంతికే శుభ్మన్(9) రనౌట్‌, కాగా, 4 వ ఓవర్ 5వ బంతికి సాహా(21 పరుగులు, 17 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్) పెవిలియన్ చేరాడు. దీంతో 4 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్ టీం 2 వికెట్లు కోల్పోయి 34 పరుగులు చేసింది.

  • 03 May 2022 07:45 PM (IST)

    3 ఓవర్లకు గుజరాత్ స్కోర్..

    మూడు ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ ఒక వికెట్ కోల్పోయి 22 పరుగులు చేసింది. సాహా 13, సుదర్శన్ 0 పరుగులతో క్రీజులో నిలిచారు.

  • 03 May 2022 07:43 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్..

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో తొలి బంతికే శుభ్మన్(9) రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. రిషీ ధావన్ అద్భుత ఫీల్డింగ్‌తో షాకవుతూ పెవిలియన్ చేరాడు.

  • 03 May 2022 07:09 PM (IST)

    గుజరాత్ టైటాన్స్ జట్టు..

    గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, ప్రదీప్ సాంగ్వాన్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ

  • 03 May 2022 07:08 PM (IST)

    పంజాబ్ కింగ్స్ జట్టు..

    పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (కీపర్), రిషి ధావన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ

  • 03 May 2022 07:07 PM (IST)

    Gujarat vs Punjab Live Score: టాస్ గెలిచిన గుజరాత్..

    కీలక మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ చేయనుంది.

  • 03 May 2022 07:04 PM (IST)

    Gujarat vs Punjab Live Score: రాహుల్ తెవాటియా మరోసారి సత్తా చాటితే.. పంజాబ్ విజయం కష్టమే..

    ఈ మ్యాచ్‌లో పంజాబ్‌కు విజయం అవసరం కాగా.. మరోసారి వారి ముందు గట్టి సవాల్‌ నిలిచింది. ముఖ్యంగా పంజాబ్ నోటి నుంచి రెండుసార్లు విజయాన్ని లాగేసుకున్న గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండర్ రాహుల్ తెవాటియాను త్వరగా తప్పించాలని జట్టు భావిస్తోంది. 2020లో రాజస్థాన్ నుంచి ఒక ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టడం ద్వారా పంజాబ్‌పై జట్టు విజయంలో తెవాటియా కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత అదే సీజన్‌లో చివరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన తెవాటియా చివరి రెండు బంతుల్లో 2 సిక్సర్లు బాది విజయానికి అవసరమైన 12 పరుగులు చేసింది.

  • 03 May 2022 07:00 PM (IST)

    Gujarat vs Punjab Live Score: ఇద్దరి పనితీరు ఎలా ఉంది?

    ఈ సీజన్‌లో గుజరాత్‌, పంజాబ్‌లు రెండు వేర్వేరు విభాగాల్లో నిలిచాయి. గుజరాత్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో పంజాబ్‌తో సహా 8 విజయాలు సాధించింది. హైదరాబాద్‌తో జట్టుకు ఏకైక ఓటమి ఎదురైంది. దీంతో ఆ జట్టు 16 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది.

    మరోవైపు, పంజాబ్ కింగ్స్ సీజన్‌ను విజయంతో ప్రారంభించింది. ప్రారంభ రౌండ్‌లో మరికొన్ని మ్యాచ్‌లను గెలుచుకుంది. కానీ, మళ్లీ నిలకడను సాధించలేకపోయింది. జట్టు 9లో 4 విజయాలు మాత్రమే సాధించి, 8 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది.

Published On - May 03,2022 6:59 PM

Follow us
Latest Articles
చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం
చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం
GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని
GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..
10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..
పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్
పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్
మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..
మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..
బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే
బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..