AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: చాహల్ గుట్టు రట్టు చేసిన హాట్ బ్యూటీ.. ఆ వీడియోలు చూసి ఫ్యాన్స్ షాక్..

గ్రౌండ్‌లో గూగ్లీలతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే చాహల్.. ఇప్పుడు ఒక నటి విసిరిన గూగ్లీకి చిక్కుకున్నాడా? అవును.. ఈ స్టార్ స్పిన్నర్ చాహల్ చుట్టూ మరో కొత్త వివాదం ముసురుకుంది. చాహల్ తనకు వీడియోలు పంపించాడంటూ ఓ నటి కెమెరా ముందు చూపించింది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకీ ఆ వీడియోల్లో ఏముంది? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Video: చాహల్ గుట్టు రట్టు చేసిన హాట్ బ్యూటీ.. ఆ వీడియోలు చూసి ఫ్యాన్స్ షాక్..
Tanya Chatterjee Exposes Chahal Instagram Messages
Krishna S
|

Updated on: Apr 13, 2026 | 12:05 PM

Share

టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. మైదానంలో వికెట్లతో మ్యాజిక్ చేసే ఈ ఆటగాడు.. ఈసారి సోషల్ మీడియా వేదికగా ఒక నటితో జరిపిన చాటింగ్ కారణంగా చిక్కుల్లో పడ్డారు. గాంధీ బాత్ ఫేమ్ నటి తాన్యా ఛటర్జీ తాజాగా చేసిన ఆరోపణలు ఇప్పుడు ఐపీఎల్ సీజన్‌లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా ఒక పాపరాజీ ఇంటర్వ్యూలో మాట్లాడిన తాన్యా ఛటర్జీ, చాహల్ తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో పర్సనల్ మెసేజ్‌లు పంపారని బాంబు పేల్చింది. చాహల్ తన సొంత వీడియోలను ఆమెకు డైరెక్ట్ మెసేజ్ చేయడమే కాకుండా తనను క్యూట్ అని అన్నట్లు వెల్లడించింది. ‘‘అతను నాకు వ్యక్తిగతంగా తెలియదు, అలాంటి వ్యక్తి నుండి ఇలాంటి మెసేజ్‌లు రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది’’ అంటూ ఆమె తన ఫోన్‌లోని చాట్‌ను కెమెరాకు చూపించింది.

వైరల్ అవుతున్న చాట్ స్క్రీన్‌షాట్లు

తాన్యా చూపించిన వీడియోలో చాహల్ తన పాత వీడియోలను కొన్నింటిని ఆమెకు షేర్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే ఆమె కావాలనే పబ్లిసిటీ కోసం ఈ విషయాన్ని రచ్చ చేస్తోందా లేక చాహల్ నిజంగానే పరిధులు దాటారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. ‘‘ఇదంతా పబ్లిసిటీ స్టంట్.. చాహల్ ఒక వీడియో పంపితే దాన్ని ఇంత రచ్చ చేయాలా?’’ అని అతడి ఫ్యాన్స్ తాన్యాను ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం నటీమణులకు ఇలాంటి మెసేజ్‌లు పంపడం ఏంటి?” అంటూ చాహల్‌ను విమర్శిస్తున్నారు.

మౌనంగానే చాహల్..

గతంలో కూడా పలువురు హీరోయిన్లతో చాహల్ పేరు ముడిపడినప్పటికీ, ఈ తాజా వివాదంపై ఆయన ఇంకా స్పందించలేదు. ఐపీఎల్ మ్యాచ్‌ల బిజీలో ఉన్న చాహల్, ఈ ఇష్యూను లైట్ తీసుకుంటారా లేక గట్టి కౌంటర్ ఇస్తారా అన్నది వేచి చూడాలి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..