Salman Butt: రవీంద్ర జడేజాకు అక్సర్ పటేల్ ప్రత్యామ్నాయం కాదు.. ఎందుకంటే..

కాన్పూర్‌లో గురువారం నుంచి న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో ఇరు జట్లు చివరిసారిగా తలపడ్డాయి...

Salman Butt: రవీంద్ర జడేజాకు అక్సర్ పటేల్ ప్రత్యామ్నాయం కాదు.. ఎందుకంటే..
Jadeja
Follow us

|

Updated on: Nov 24, 2021 | 12:05 PM

కాన్పూర్‌లో గురువారం నుంచి న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో ఇరు జట్లు చివరిసారిగా తలపడ్డాయి. ఇందులో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. స్వదేశంలో ఆడడంతో భారత్‎కు అనుకూలంగా ఉంటుందని పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ అన్నాడు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో స్పిన్ కీలక పాత్ర పోషిస్తుందని బట్ చెప్పాడు. అనుభవజ్ఞులైన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా టెస్ట్‎ల్లో రాణిస్తారని పేర్కొన్నాడు.

ఎడమచేతి వాటం ఆఫ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా భారత జట్టులో ఉన్నాడు. కాన్పూర్‌లో జరిగే మ్యాచ్ తుది జట్టులో ఆడాలని ఆశిస్తున్నాడు. అక్సర్ ప్రస్తుతం జడేజాకు ప్రత్యామ్నాయం కాదని సల్మాన్ బట్ తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పాడు. అయితే అక్సర్ చివరికి భారత టెస్టు జట్టులో రెగ్యులర్ ఆటగాడు అవుతాడని అతను చెప్పాడు. “అక్సర్ పటేల్ చాలా ప్రతిభావంతుడు, కానీ రవీంద్ర జడేజా బ్యాటింగ్, బౌలింగ్ లేదా ఫీల్డింగ్‌ బాగా చేస్తాడు. అతను అత్యుత్తమ జట్టు మాన్.” అని బట్ అన్నాడు. ” అక్సర్ చాలా ప్రతిభావంతుడు, భవిష్యత్తులో జడేజా స్థానాన్ని భర్తీ చేస్తాడని భావిస్తున్నాను ” అని అన్నాడు. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ టెస్టుకు గైర్హాజరు కావడంతో కాన్పూర్‌లో అజింక్య రహానే జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. రెండో టెస్టులో కోహ్లి తిరిగి జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

తొలి టెస్ట్‎లో రోహిత్ శర్మ, బుమ్రా, రిషబ్ పంత్, మహ్మద్ షమీ ఆడాడం లేదు. కేఎల్ రాహుల్ గాయంతో తప్పుకున్నాడు. అతడి స్థానంలో సూర్యకుమార్‎ను తీసుకున్నారు. శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్‌తో కలిసి భారత్ బ్యాటింగ్ ప్రారంభించనుంది. హనుమ విహారి గైర్హాజరీతో మిడిల్ ఆర్డర్‎లో శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌ ఆడే అవకాశం ఉంది. డిసెంబర్ 3న ముంబైలోని వాంఖడే స్టేడియంలో 2వ టెస్ట్ జరగనుంది.

Read Also…  Best Captain: ఆ ముగ్గురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరు.. సల్మాన్ బట్ ఏం సమాధానం చెప్పాడు..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..