MI Retained Players 2025: పుకార్లకు చెక్.. ముంబైలోనే రోహిత్‌.. అత్యధిక ప్రైజ్ ఎవరికో తెలుసా?

Mumbai Indians retained players 2025: రోహిత్ నాయకత్వంలో, ముంబై ఐదు IPL ఫైనల్స్‌కు చేరుకుంది. 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లో ఫైనల్స్ చేరిన ముంబై జట్టు.. అన్నింటిలోనూ గెలిచి, విజేతగా నిలిచింది. చెన్నైతో పాటు ముంబై కూడా 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచింది.

MI Retained Players 2025: పుకార్లకు చెక్.. ముంబైలోనే రోహిత్‌.. అత్యధిక ప్రైజ్ ఎవరికో తెలుసా?
Mi Retained Players 2025
Follow us

|

Updated on: Oct 31, 2024 | 5:55 PM

Mumbai Indians retained players 2025: ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలానికి ముందు రోహిత్ శర్మను రిటైన్ చేయాలని ముంబై ఇండియన్స్ నిర్ణయించింది. ముంబైకి ఐదు ఐపీఎల్ టైటిల్స్ అందించిన రోహిత్, టోర్నమెంట్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఎంఎస్ ధోనితో పాటు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు.

రోహిత్ తన పదవీకాలంలో IPL, ఛాంపియన్స్ లీగ్ T20 అంతటా 163 మ్యాచ్‌లలో ముంబైకి కెప్టెన్‌గా ఉన్నాడు. 4 టైలు, 68 ఓటములతోపాటు 91 విజయాలు సాధించాడు. రోహిత్ నాయకత్వంలో, ముంబై ఐదు IPL ఫైనల్స్‌కు చేరుకుని(2013, 2015, 2017, 2019, 2020), విజేతగా నిలిచింది.

ఈ ఏడాది ప్రారంభంలో బార్బడోస్‌లో జరిగిన రెండో టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు రోహిత్ నాయకత్వం వహించి, విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే.

10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ రిటైన్డ్ ఆటగాళ్ల జాబితాలను సమర్పించేందుకు అక్టోబర్ 31 చివరి తేదీగా బీసీసీఐ నిర్ణయించింది. 2025 సీజన్ మెగా వేలానికి ముందు ప్రతి జట్టు గరిష్టంగా ఐదుగురు అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకోవడానికి అనుమతించింది.

ముంబై ఇండియన్స్ రిటైన్ జాబితాలో ఎవరున్నారంటే?

1. జస్ప్రీత్ బుమ్రా (రూ. 18 కోట్లు)

2. సూర్యకుమార్ యాదవ్ (రూ. 16.35 కోట్లు)

3. హార్దిక్ పాండ్యా (16.35 కోట్లు)

4. రోహిత్ శర్మ (రూ. 16.3 కోట్లు)

5. తిలక్ వర్మ (రూ. 8 కోట్లు).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..