MI Team in IPL 2021: ఐపిఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు.. వేలం పాటలో ఏం చేసిందంటే..

MI Team in IPL 2021: ఐపిఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్‌కు పేరుంది. మిగిలిన జట్లకు ముంబై ఇండియన్స్  మధ్య వ్యత్యాసం చాలా ఉంది. ఈ జట్టు విజయంలో..

MI Team in IPL 2021: ఐపిఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు.. వేలం పాటలో ఏం చేసిందంటే..
Follow us
Sanjay Kasula

| Edited By: Team Veegam

Updated on: Feb 21, 2021 | 12:38 PM

MI Team in IPL 2021: ఐపిఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్‌కు పేరుంది. మిగిలిన జట్లకు ముంబై ఇండియన్స్  మధ్య వ్యత్యాసం చాలా ఉంది. ఈ జట్టు విజయంలో వెనుక జట్టు నిర్మాణంతోపాటు కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహం ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ముంబై గెలిచిన ఐదు టైటిళ్లలో రోహిత్ నాయకత్వ వ్యూహం వారిని ఛాంపియన్లుగా మార్చింది.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రోహిత్ శర్మ 2013 సంవత్సరంలో ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా మారాడు. అంటే, అతను జట్టుకు నాయకత్వం వహించిన ఎనిమిది సీజన్లలో ఐదు టైటిల్ గెలిపించాడు. ఈ వేలంలో ముంబై ఇండియన్స్‌పై ఏ ఆటగాళ్లు పందెం వేశారో ఓ సారి చూద్దాం. ముంబై ఇండియన్స్  ఆటగాళ్ల పూర్తి జాబితా ఇలా ఉంది.

ముంబై ఇండియన్స్ ఐపిఎల్ వేలం 2021 (ముంబై ఇండియన్స్ ఐపిఎల్ వేలం 2021) జట్టు సభ్యులు: రోహిత్​ శర్మ(కెప్టెన్), క్వింటన్ డికాక్(వికెట్ కీపర్​), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్​), సూర్య కుమార్ యాదవ్​, క్రిస్​ లిన్​, సౌరభ్ తివారీ, అన్​మోల్​ప్రీత్​ సింగ్, ఆదిత్య ఠారే (వికెట్ కీపర్​), కీరన్ పొలార్డ్​, హార్దిక్​ పాండ్యా, క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, అనుకుల్​ రాయ్, జస్ప్రీత్​ బుమ్రా, ట్రెంట్​ బౌల్ట్​, ధవల్​ కులకర్ణి, మోహిసిన్ ఖాన్.

ఆటగాళ్ళు వేలంలో కొన్నారు…

ఆడమ్​ మిల్నే(రూ.3.20 కోట్లు), నాథన్​ కౌల్టర్​నైల్​(రూ.5 కోట్లు), పీయూష్ చావ్లా(రూ.2.4 కోట్లు), జేమ్స్ నీషమ్​(రూ.50 లక్షలు), యుధ్​వీర్​ చరక్​(రూ.20 లక్షలు), మాక్రో జాన్సన్(రూ.20 లక్షలు), అర్జున్​ తెందూల్కర్​(రూ.20 లక్షలు).

ఇవి కూడా చదవండి

మోదీ ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకించడం ఫ్యాష‌న్‌గా మారింది.. కేరళలో బీజేపీ ప్రభుత్వమే నా లక్ష్యం: మెట్రో శ్రీధరన్

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..