చెన్నైపై ముంబై ఘన విజయం

ఐపీఎల్‌ 2019లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును 46 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. 156 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టును 109 పరుగులకే కట్టడి చేసింది. చెన్నై ఆటగాళ్లు 17.4 ఓవర్లకు 109 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యారు. చెన్నై ఆటగాళ్లలో విజయ్ 38, వాట్సన్ 8, రైనా 2, అంబటి రాయుడు 0, జాదవ్ 6, బ్రావో 20 పరుగులు చేశారు. ముంబై […]

చెన్నైపై ముంబై ఘన విజయం
Follow us

| Edited By:

Updated on: Apr 27, 2019 | 6:08 AM

ఐపీఎల్‌ 2019లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును 46 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. 156 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టును 109 పరుగులకే కట్టడి చేసింది. చెన్నై ఆటగాళ్లు 17.4 ఓవర్లకు 109 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యారు. చెన్నై ఆటగాళ్లలో విజయ్ 38, వాట్సన్ 8, రైనా 2, అంబటి రాయుడు 0, జాదవ్ 6, బ్రావో 20 పరుగులు చేశారు. ముంబై ఆటగాళ్లలో రోహిత్ శర్మ 67, డి కాక్ 15, లెవిస్ 32, హార్ధిక్ పాండ్యా 23, పొలార్డ్ 13 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో మలింగ 4, కృణాల్ పాండ్యా 2, హార్ధిక్ పాండ్యా 1, బుమ్రా 2, అనుకుల్ రాయ్ ఒక వికెట్ తీశారు.

Latest Articles
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేయండి.. ఇక ఆ సమస్య అన్న మాటే ఉండదు..
నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేయండి.. ఇక ఆ సమస్య అన్న మాటే ఉండదు..
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించిన వైఎస్ భారతి
ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించిన వైఎస్ భారతి
వామ్మో.. ఈ సన్నజాజి తీగల మారిన వయ్యారిని గుర్తుపట్టారా.. ?
వామ్మో.. ఈ సన్నజాజి తీగల మారిన వయ్యారిని గుర్తుపట్టారా.. ?
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్