AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఐపీఎల్ 2024 నుంచి ధోని ఔట్?

MS Dhoni: ఐపీఎల్ 2024 ధోనీకి చివరి సీజన్‌గా పరిగణిస్తున్నారు. ధోనీకి సంబంధించి ఒక వెటరన్ బ్యాట్స్‌మెన్ చేసిన ప్రకటన వైరల్ అవుతోంది. దాని ప్రకారం అతను ఈ సీజన్‌లోని అన్ని మ్యాచ్‌లు ఆడడు. లీగ్ మధ్యలో విరామం తీసుకుంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. ధోని గురించి వెస్టిండీస్ తుఫాన్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ చెప్పిన మాట ఇది. CSK వర్సె్స్ RCB మధ్య సీజన్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు గేల్ ఈ ప్రకటన చేశాడు.

MS Dhoni: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఐపీఎల్ 2024 నుంచి ధోని ఔట్?
Sachin Dhoni 3
Venkata Chari
|

Updated on: Mar 23, 2024 | 11:27 AM

Share

MS Dhoni, IPL 2024: ఐపీఎల్ 2024 ప్రారంభానికి ఒక రోజు ముందు, ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. దీని తర్వాత, కొత్త కెప్టెన్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై జట్టు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి సీజన్‌లోని మొదటి మ్యాచ్‌ను గెలుచుకుంది. తన కెప్టెన్సీలో ఐదుసార్లు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఛాంపియన్‌గా మార్చిన ధోని ఈ మ్యాచ్‌లో ఆటగాడిగా ప్రవేశించి వికెట్ల వెనుకాల తన మ్యాజిక్‌ను కొనసాగించాడు.

ఐపీఎల్ 2024 ధోనీకి చివరి సీజన్‌గా పరిగణిస్తున్నారు. ధోనీకి సంబంధించి ఒక వెటరన్ బ్యాట్స్‌మెన్ చేసిన ప్రకటన వైరల్ అవుతోంది. దాని ప్రకారం అతను ఈ సీజన్‌లోని అన్ని మ్యాచ్‌లు ఆడడు. లీగ్ మధ్యలో విరామం తీసుకుంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. ధోని గురించి వెస్టిండీస్ తుఫాన్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ చెప్పిన మాట ఇది. CSK వర్సె్స్ RCB మధ్య సీజన్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు గేల్ ఈ ప్రకటన చేశాడు.

ఐపీఎల్ మధ్యలో ధోనీకి బ్రేక్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ స్టార్ గేల్, ధోనీ మ్యాచ్ మొత్తం ఆడడని, అతను స్వల్ప విరామం తీసుకోవచ్చని, అందుకే సీజన్ ప్రారంభానికి ముందే కెప్టెన్సీని గైక్వాడ్‌కు అప్పగించాడని అభిప్రాయపడ్డాడు.

ఇవి కూడా చదవండి

గేల్ మాట్లాడుతూ..’అతను బహుశా అన్ని మ్యాచ్‌లు ఆడడు. టోర్నమెంట్ మధ్య స్వల్ప విరామం తీసుకోవచ్చు. అందుకే కెప్టెన్ పదవిని గైక్వాడ్‌కు అప్పగించాడు. ఈ నిర్ణయం తీసుకున్నా ధోనీ మాత్రం బాగా రాణిస్తాడు. దీని గురించి చింతించకండి’ అంటూ తెలిపాడు.

ధోని రిటైర్మెంట్ గురించి గత సీజన్ నుంచి ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. కానీ, మోకాలి గాయంతో ఉన్నప్పటికీ, అతను సీజన్ మొత్తం ఆడి 5వ సారి జట్టును ఛాంపియన్‌గా నిలిచాడు. ఇది మాత్రమే కాదు, అతను గత సీజన్‌లో 2024లో కూడా ఆడతానని అభిమానులకు హామీ ఇచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..