AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: హెలికాప్టర్ షాట్ తో షాకిచ్చిన భారత ఓపెనర్.. వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్ పూర్తిగా విఫలం కావడంతో అతడిని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ వచ్చినా.. సూపర్ 4లో పాకిస్థాన్‌పై రాహుల్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు.

Watch Video: హెలికాప్టర్ షాట్ తో షాకిచ్చిన భారత ఓపెనర్.. వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Kl Rahul
Venkata Chari
|

Updated on: Sep 04, 2022 | 8:34 PM

Share

ఆసియా కప్‌ 2022కు ముందు, టోర్నీలో టీమిండియా తొలి రెండు మ్యాచ్‌ల తర్వాత కేఎల్ రాహుల్ బ్యాటింగ్ గురించే ఎక్కువగా చర్చ జరిగింది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రాహుల్ ఖాతా తెరవకుండానే బౌల్డ్ అయ్యాడు. అయితే, రెండో మ్యాచ్‌లో ఆ దాహం తీర్చుకున్నాడు. కానీ అది అవసరమైన రీతిలో కాదు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్‌ను జట్టు నుంచి తప్పించాలన్న డిమాండ్‌ వచ్చింది. కానీ పాకిస్థాన్‌తో జరిగిన సూపర్‌ ఫోర్‌ మ్యాచ్‌లో అతనికి అవకాశం రావడంతో స్టార్‌ ఓపెనర్‌ హెలికాప్టర్‌ షాట్‌తో ఎవరూ ఊహించని విధంగా సిక్సర్‌ కొట్టాడు. ఈ షాట్ చూసిన వారంగా ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ్ సందడి చేస్తోంది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 11 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 99 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పంత్ 1, కోహ్లీ 23 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్ 28, రోహిత్ 28, సూర్య 13 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.

Follow Us
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున
గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి ఇదొక సింపుల్ పద్దతి.. 10 నిమిషాల్లోనే
గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి ఇదొక సింపుల్ పద్దతి.. 10 నిమిషాల్లోనే
గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్
గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్
వేసవి సెలవుల్లో మీ పిల్లలు మొబైల్‌కే అతుక్కుపోతున్నారా?ఈ చిట్కాలు
వేసవి సెలవుల్లో మీ పిల్లలు మొబైల్‌కే అతుక్కుపోతున్నారా?ఈ చిట్కాలు
సబ్జా గింజలు ఇలా తీసుకుంటే శరీరంలో జరిగేదిదే..
సబ్జా గింజలు ఇలా తీసుకుంటే శరీరంలో జరిగేదిదే..