
మొహాలీ: ఐఎస్ బింద్రా స్టేడియం వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. రాయల్స్ కెప్టెన్ రహానే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా పంజాబ్ ఈ మ్యాచ్ లో ఒక మార్పుతో బరిలోకి దిగుతుంటే.. రాజస్థాన్ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది.