AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: ఐపీఎల్ తోపులు.. కట్ చేస్తే.. సిల్లీ రీజన్‌తో బ్యాన్.. ఎవరేవరంటే.?

ఐపీఎల్ చరిత్రలో నిషేధానికి గురైన కొంతమంది ఆటగాళ్ల లిస్టు ఇప్పుడు చూసేద్దాం.. పృథ్వీ షా డోపింగ్ టెస్టులో విఫలమవగా, మనీష్ పాండే క్రమశిక్షణ ఉల్లంఘన కారణంగా బ్యాన్ అయ్యారు. ప్రవీణ్ తాంబే రిటైర్‌మెంట్ ప్రకటించకుండా విదేశీ లీగ్‌లో ఆడినందుకు బీసీసీఐ నిషేధం విధించింది.

IPL 2026: ఐపీఎల్ తోపులు.. కట్ చేస్తే.. సిల్లీ రీజన్‌తో బ్యాన్.. ఎవరేవరంటే.?
Ipl
Ravi Kiran
|

Updated on: Feb 01, 2026 | 10:15 AM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో పలువురు ఆటగాళ్లు వివిధ నిబంధనల ఉల్లంఘన కారణంగా నిషేధాన్ని ఎదుర్కొన్నారు. డోపింగ్, క్రమశిక్షణ లేమి, బీసీసీఐ నియమాలను అతిక్రమించడం లాంటి కారణాలతో కొందరు ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడే అవకాశాన్ని కోల్పోయారు. ఈ జాబితాలో కొందరు స్టార్ ఆటగాళ్లు ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఓపెనర్ పృథ్వీ షా 2019లో డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడు. ఈ సంఘటన కారణంగా అతడు ఎనిమిది నెలల పాటు నిషేధానికి గురయ్యాడు. ఇది ఐపీఎల్‌లో ఒక ఆటగాడు డోపింగ్ ఉల్లంఘన కారణంగా నిషేధానికి గురైన కేసులలో ఒకటి.

ఐపీఎల్‌లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్ మనీష్ పాండే కూడా క్రమశిక్షణ ఉల్లంఘన కింద నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. 2011 సీజన్ ప్రారంభంలో నాలుగు మ్యాచ్‌ల పాటు అతడు నిషేధానికి గురయ్యాడు. ఇది ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించి బీసీసీఐ కఠినమైన నిబంధనలకు నిదర్శనం. అలాగే, సీనియర్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబేను 48 ఏళ్ల వయసులో కోల్‌కతా నైట్ రైడర్స్‌ వేలంలో కొనుగోలు చేసింది. అయితే, అతడు ఐపీఎల్ 2020 సీజన్‌కు దూరమయ్యాడు. రిటైర్‌మెంట్ ప్రకటించకుండా దుబాయ్‌లో జరిగిన అనాధికారిక టీ10 లీగ్‌లో ఆడటం బీసీసీఐ నిబంధనలకు విరుద్ధమని తేలింది. ఈ కారణంగా బీసీసీఐ అతడిపై నిషేధం విధించింది. ఆటగాళ్లు విదేశీ లీగ్‌లలో పాల్గొనే ముందు బీసీసీఐ అనుమతి తప్పనిసరి అనే నిబంధనను ఈ ఘటన హైలైట్ చేస్తుంది.

ఇది చదవండి: కోహ్లీ బౌలర్ అయ్యింటే ఇతడిలా ఉండేవాడేమో.! ఈ యాంగ్రీ ప్లేయర్ ఎవరంటే.?

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి

కేంద్ర బడ్జెట్‌ 2026 లైవ్‌ అప్‌డేట్స్‌.. లైవ్ వీడియో
కేంద్ర బడ్జెట్‌ 2026 లైవ్‌ అప్‌డేట్స్‌.. లైవ్ వీడియో
ఐపీఎల్ తోపులు.. కట్ చేస్తే.. సిల్లీ రీజన్‌తో బ్యాన్..
ఐపీఎల్ తోపులు.. కట్ చేస్తే.. సిల్లీ రీజన్‌తో బ్యాన్..
అరుదైన నాలుగు రాజయోగాలు.. ఈ రాశులవారికి అదృష్టం, డబుల్ జాక్‌పాట్
అరుదైన నాలుగు రాజయోగాలు.. ఈ రాశులవారికి అదృష్టం, డబుల్ జాక్‌పాట్
అయ్యో సౌమ్య.. మృత్యువుతో పోరాడి ఓడిన కానిస్టేబుల్..
అయ్యో సౌమ్య.. మృత్యువుతో పోరాడి ఓడిన కానిస్టేబుల్..
చిరు vs బాలయ్య.. 2023 మ్యాజిక్ మళ్ళీ రిపీట్ కాబోతోందా?
చిరు vs బాలయ్య.. 2023 మ్యాజిక్ మళ్ళీ రిపీట్ కాబోతోందా?
నిర్మలమ్మ బడ్జెట్ చీర వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా..?
నిర్మలమ్మ బడ్జెట్ చీర వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా..?
5 వేలతో మొదలై 900 కోట్లకు.. ఇన్‌స్పైరింగ్ జర్నీ ఆఫ్ ఐశ్వర్యారాయ్
5 వేలతో మొదలై 900 కోట్లకు.. ఇన్‌స్పైరింగ్ జర్నీ ఆఫ్ ఐశ్వర్యారాయ్
అదృష్టమే అదృష్టం.. మరో రెండు రోజుల్లో కోటీశ్వరులయ్యేది వీరే!
అదృష్టమే అదృష్టం.. మరో రెండు రోజుల్లో కోటీశ్వరులయ్యేది వీరే!
తల్లయ్యాక సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పాలనుకున్న స్టార్ హీరోయిన్!
తల్లయ్యాక సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పాలనుకున్న స్టార్ హీరోయిన్!
మాఘ పూర్ణిమనాడు ఇలా చేస్తే.. మీ ఇంట్లోకి సిరి సంపదలు..
మాఘ పూర్ణిమనాడు ఇలా చేస్తే.. మీ ఇంట్లోకి సిరి సంపదలు..