Lucknow Super Giants vs Gujarat Titans Confirmed Playing XI in Telugu: IPL 2024 21వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతుంది. ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌లో గెలుపు కీలకం. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు నాలుగు సార్లు తలపడ్డాయి. నాలుగు సార్లు గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. కాబట్టి లక్నో సూపర్ జెయింట్స్ గుజరాత్ పై మొదటి విజయం సాధించాలని చూస్తోంది. మరి శుభ్‌మన్ గిల్ తన విజయ పరంపరను కొనసాగిస్తాడా లేదా కేఎల్ రాహుల్ లెక్కలు చేస్తాడా అనేది చూడాలి. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ‘మేము ముందుగా బ్యాటింగ్ చేయబోతున్నాం. మంచి వికెట్‌గా కనిపిస్తోంది, గత రెండు గేమ్‌లలో మేము మొదట బ్యాటింగ్ చేసాం. స్కోరును కూడా బాగా డిఫెండ్ చేశాం. మాపై వారికి మంచి రికార్డు ఉంది. ఇప్పుడు మాకు మంచి జట్టు ఉంది. మాకు కొంతమంది మంచి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు’అని రాహుల్ చెప్పుకొచ్చాడు.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):
శుభమన్ గిల్ (కెప్టెన్), శరత్ బిఆర్ (వికెట్ కీపర్), సాయి సందర్శన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ.
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):
క్వింటన్ డి కాక్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్/కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్-ఉల్-హక్, మయాంక్.
Quinton de Kock ✅
Devdutt Padikkal ✅Relive 📽️ Double delight for Umesh Yadav & Gujarat Titans 👏👏
Watch the match LIVE on @JioCinema and @starsportsindia 💻📱#TATAIPL | #LSGvGT pic.twitter.com/N6B2zku5M1
— IndianPremierLeague (@IPL) April 7, 2024
Early success for Gujarat Titans 🙌
Umesh Yadav with twin strikes ☝️☝️
Follow the Match ▶ https://t.co/P0VeELamEt#TATAIPL | #LSGvGT pic.twitter.com/JfNLD5O1zr
— IndianPremierLeague (@IPL) April 7, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..