IPL 2023: ముంబై వదిలేసుకున్న ప్లేయర్స్ వీరే.. మినీ వేలానికి ముందే రోహిత్ ఫ్రెండ్‌కు షాక్.!

ఐపీఎల్ 2023కి ముందుగానే ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడిని వదిలేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ మినీ వేలానికి..

IPL 2023: ముంబై వదిలేసుకున్న ప్లేయర్స్ వీరే.. మినీ వేలానికి ముందే రోహిత్ ఫ్రెండ్‌కు షాక్.!
Ipl 2023 Mumbai Indians
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 12, 2022 | 7:40 PM

ఐపీఎల్ 2023కి ముందుగానే ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడిని వదిలేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ మినీ వేలానికి బీసీసీఐ డేట్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 23వ తేదీన కొచ్చి వేదికగా ఆక్షన్ జరగనుంది. ఈలోపు ఫ్రాంచైజీలు తాము రిలీజ్ చేయాలనుకున్న ప్లేయర్స్ జాబితాను ప్రకటించాలని బీసీసీఐ వెల్లడించింది. దీంతో ఫ్రాంచైజీలు వదిలేసుకుంటున్న ప్లేయర్స్ లిస్టును ప్రకటిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ.. తాము రిలీజ్ చేసే ప్లేయర్స్ జాబితాను బీసీసీఐకి సమర్పించింది. 2010 నుంచి ముంబై తరపున ఆడుతున్న కీరన్ పొలార్డ్.. అలాగే ఫ్యాబ్ అలెన్, టై మిల్స్, మయాంక్ మార్కండే, హృతిక్ షౌకిన్‌ను యాజమాన్యం రిలీజ్ చేసినట్లు సమాచారం. మొత్తం 10 మంది ప్లేయర్స్‌ను ముంబై రిటైన్ చేసుకోగా.. 5గురి ఆటగాళ్ళను రిలీజ్ చేసింది.

రిలీజ్ చేసిన ప్లేయర్స్:

ఫ్యాబ్ అలెన్, టై మిల్స్, మయాంక్ మార్కండే, హృతిక్ షౌకిన్‌, కీరన్ పొలార్డ్

రిటైన్ ప్లేయర్స్: 

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, టిమ్ డేవిడ్, బ్రెవిస్, స్టబ్స్, సామ్స్, తిలక్ వర్మ

కాగా, 2010 నుంచి ముంబై తరపున ఆడుతోన్న కీరన్ పొలార్డ్.. ఆ తర్వాత వచ్చిన సీజన్లలో జట్టులో కీలక ఆటగాడు అయిపోయాడు. అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించడమే కాదు.. జట్టుకు కావాల్సినప్పుడల్లా భారీ ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే ప్రస్తుతం అతడు ఫామ్ లేమితో సతమతమవుతుండటంతో.. యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చునని ఫ్యాన్స్ అంటున్నారు. అటు రాయల్ ఛాలెంజర్స్ ప్లేయర్ జాసన్ బెహన్‌డ్రూఫ్‌ను 75 లక్షలకు ట్రేడ్ చేసుకుంది ముంబై ఇండియన్స్. మరోవైపు గతేడాది ఐపీఎల్‌లో ముంబై 7 విజయాలు, 7 ఓటములతో 14 పాయింట్స్ సాధించి లీగ్ స్టేజిలో టోర్నీ నుంచి వెనుదిరిగిన సంగతి విదితమే.

ఒక్క మ్యాథ్స్‌ సూత్రంతో.. ఏఐ స్వరూపమే మారిపోతుంది: సత్య నాదెళ్ల
ఒక్క మ్యాథ్స్‌ సూత్రంతో.. ఏఐ స్వరూపమే మారిపోతుంది: సత్య నాదెళ్ల
తగ్గుతున్న దూరం.. పెరుగుతున్న బంధం..!
తగ్గుతున్న దూరం.. పెరుగుతున్న బంధం..!
ఈ హ్యాండ్సమ్ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా?
ఈ హ్యాండ్సమ్ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా?
ఆ గ్రామంలో మందు, డిజే లేకుండా పెళ్లి చేస్తే 21 వేలు గిఫ్ట్..
ఆ గ్రామంలో మందు, డిజే లేకుండా పెళ్లి చేస్తే 21 వేలు గిఫ్ట్..
సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్