IPL 2022: కీలక ప్రకటన చేసిన ధోని.. ఐపీఎల్ 2022లో ఆడడంపై ఏమన్నాడంటే?

MS Dhoni: ఐపీఎల్ 2022లో ధోనీ ఆడుతాడా లేదా? ఈ ప్రశ్నకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ సమాధానం అందించాడు.

IPL 2022: కీలక ప్రకటన చేసిన ధోని.. ఐపీఎల్ 2022లో ఆడడంపై ఏమన్నాడంటే?
Csk Skipper Ms Dhoni
Follow us

|

Updated on: Nov 20, 2021 | 9:11 PM

IPL 2022: IPL 2021 ముగిసిన తర్వాత, అందరి మదిలో ఒకటే ప్రశ్న.. ధోని IPL 2022లో ఆడతాడా లేదా? ఈ ప్రశ్నకు ప్రస్తుతానికి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ సమాధానం ఇచ్చాడు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఈ ప్రశ్నకు చెప్పడానికి ఇంకా సమయం ఉందని తెలిపాడు. ఇది నవంబర్ నెల. IPL 2022 ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. కాబట్టి ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ధోనీ మాట్లాడుతూ.. ‘నేను దాని గురించి ఆలోచిస్తాను. ఐపీఎల్ 2022కి ఇంకా చాలా సమయం ఉంది. మనం ప్రస్తుతం నవంబర్ నెలలోనే ఉన్నాం. టోర్నమెంట్ ఏప్రిల్‌లో జరగనుంది’ అని తెలిపాడు. ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2021 టైటిల్‌ను గెలుచుకుంది. పసుపు జెర్సీతో జట్టుకు ఇది నాలుగో ఐపీఎల్ టైటిల్ అందించాడు. ఈ టైటిల్ గెలిచిన తర్వాత కూడా, తదుపరి సీజన్‌లో పాల్గొనడంపై ప్రశ్నలు వెల్లువెత్తాయి. కానీ, ధోని స్పష్టంగా ఏమీ చెప్పలేదు. అయితే ప్రస్తుతానికి తన వారసత్వాన్ని వదిలిపెట్టబోనని ఖచ్చితంగా అన్నాడు. IPL 2022లో ఆడటం పెద్ద సంకేతంగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

చెన్నైలో చివరి టీ20 ఆడాలని ధోనీ భావిస్తున్నాడు.. IPL 2021లో CSK విజయానికి సంబంధించి జరిగిన కార్యక్రమంలో, ధోని IPL 2022లో ఆడటంపై ఓ క్లూ కూడా అందించాడు. అతను చెన్నైలో తన చివరి టీ20 మ్యాచ్ ఆడాలనుకుంటున్నాడు. అది వచ్చే ఏడాది అయినా లేదా 5 సంవత్సరాల తర్వాత అనేది చెప్పలేదు. స్వస్థలం రాంచీలో తన చివరి వన్డే ఆడానని, అలాగే తన చివరి టీ20 కూడా ఎక్కడ ఆడాలో కూడా తెలిపాడు. చెపాక్‌ మైదానంలో చివరి టీ20 ఆడాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

IPL 2022లో బరిలోకి 10 జట్లు.. IPL తదుపరి సీజన్ అంటే IPL 2022లో చాలా మార్పులు ఉంటాయి. తొలిసారిగా 8 జట్లకు బదులుగా 10 జట్లు ఆడనున్నాయి. IPL 2022 నుంచి అహ్మదాబాద్, లక్నోలో రెండు కొత్త జట్లు ఆడనున్నాయి. IPL 2021 చివరి మ్యాచ్ తర్వాత, స్టార్ స్పోర్ట్స్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో ధోనీ ఇలా అన్నాడు, “CSKకి ఏది మంచిదో మేం నిర్ణయిస్తాం. బలమైన జట్టును తయారు చేసుకోవాలి. ఫ్రాంఛైజీకి ఏది మంచిదో అదే చేస్తాం. మేం రాబోయే 10 సంవత్సరాల పాటు ప్రదర్శన ఇచ్చే బృందాన్ని నిర్మించాలి” అని పేర్కొన్నాడు.

Also Read: Watch Video: వావ్.. వాట్ ఏ బాల్.. పాములా మెలికలు తిరిగిన బంతి.. షాకవుతూ పెవిలియన్ చేరిన బ్యాట్స్‌మెన్.. వైరలవుతోన్న వీడియో

SMAT 2021: 4 బంతుల్లో 4 వికెట్లు.. యార్కర్లతో ప్రత్యర్ధులకు చుక్కలు.. దుమ్మురేపిన రాహుల్ టీం బౌలర్.!

ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన...
ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన...
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..