AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abhishek Sharma: ఆడాలని కోరినోడికే బలైన అభిషేక్.. కట్‌చేస్తే.. పంతం నెగ్గిన పాక్ కెప్టెన్‌..!

తొలి ఓవర్లోనే భారత్ ఒక వికెట్ కోల్పోయింది. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా బాధ్యత తీసుకుని వికెట్ దక్కించుకున్నాడు. చివరి బంతికి సల్మాన్ మిడిల్ లెగ్ లైన్‌లోకి బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీ వేశాడు. అభిషేక్ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ, సమయం సరిగ్గా కుదరకపోవడంతో బంతి నేరుగా మిడ్ ఆన్‌లో ఉన్న షాహీన్ అఫ్రిది చేతుల్లోకి వెళ్లింది. అభిషేక్ పరుగులు చేయకుండానే అవుట్ అయ్యాడు.

Abhishek Sharma: ఆడాలని కోరినోడికే బలైన అభిషేక్.. కట్‌చేస్తే.. పంతం నెగ్గిన పాక్ కెప్టెన్‌..!
Ind Vs Pak Abhishek Sharma Out
Venkata Chari
|

Updated on: Feb 15, 2026 | 7:27 PM

Share

కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్ vs పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్లోనే ఒక పరుగుకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. నాలుగు బంతుల్లో పరుగులు చేయడంలో అభిషేక్ విఫలమయ్యాడు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు. అయితే, అంతకుముందు అభిషేక్ అనారోగ్యం బారిన పడిన సంగతి తెలిసిందే. 

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, ఉస్మాన్ ఖాన్(కీపర్), షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్.

Follow Us
అభిషేక్‎ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ కొట్టేసిన కేఎల్ రాహుల్
అభిషేక్‎ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ కొట్టేసిన కేఎల్ రాహుల్
ఛీ కొట్టిన వాళ్లే హారతి పట్టి మరీ టీమిండియాలోకి రమ్మంటున్నారుగా..
ఛీ కొట్టిన వాళ్లే హారతి పట్టి మరీ టీమిండియాలోకి రమ్మంటున్నారుగా..
పసిడి ప్రియులకు పండగే..! మరింత తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం
పసిడి ప్రియులకు పండగే..! మరింత తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం
సప్త సాగరాలు దొటొచ్చి తమిళ రాజకీయాను షేక్ చేసిన ఒకే ఒక్కడు
సప్త సాగరాలు దొటొచ్చి తమిళ రాజకీయాను షేక్ చేసిన ఒకే ఒక్కడు
పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్రం బిగ్ అప్డేట్.. ఈ పని చేస్తేనే..
పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్రం బిగ్ అప్డేట్.. ఈ పని చేస్తేనే..
ట్రెండింగ్ లో త్రిష పేరు.. ఇప్పుడు పూజా హెగ్డే
ట్రెండింగ్ లో త్రిష పేరు.. ఇప్పుడు పూజా హెగ్డే
2040లో లవ్, బ్రేకప్స్ ఇలా ఉంటాయా? OTTలోకి వచ్చేసిన కొత్త సినిమా
2040లో లవ్, బ్రేకప్స్ ఇలా ఉంటాయా? OTTలోకి వచ్చేసిన కొత్త సినిమా
బుధవారం ఇలా చేస్తే శుభం.. విజయం మీది! కానీ అప్పు మాత్రం వద్దు..
బుధవారం ఇలా చేస్తే శుభం.. విజయం మీది! కానీ అప్పు మాత్రం వద్దు..
నయా లుక్‌తో మైండ్ బ్లాక్ చేస్తున్న వెండితెర చందమామ
నయా లుక్‌తో మైండ్ బ్లాక్ చేస్తున్న వెండితెర చందమామ
కాకరకాయ ఇష్టపడని వారు కూడా లొట్టలేస్తూ తినే రెసిపీ
కాకరకాయ ఇష్టపడని వారు కూడా లొట్టలేస్తూ తినే రెసిపీ