గంభీర్ నమ్మకానికే వెన్నుపోటు.. కట్‌చేస్తే.. హైదరాబాద్ మ్యాచ్‌లోనూ ఈ ముగ్గురు బెంచ్‌కే ఫిక్స్..!
IND vs WI Hyderabad T20I: వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో కీలకమైన నాలుగో మ్యాచ్ హైదరాబాద్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ ముగ్గురు ఆటగాళ్లకు ప్లేయింగ్ XIలో అవకాశం ఇవ్వకపోవచ్చు. మరోసారి ఈ ముగ్గురు బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశముంది. నితీష్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్ మెరుగైన ప్రదర్శనతో వారి అవకాశాలను మరింత మెరుగుపరుచుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
