AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDW vs PAKW: సత్తా చాటిన భారత బౌలర్లు.. తక్కువ స్కోర్‌కే పాక్ పరిమితం..

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు పాకిస్థాన్ 106 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దుబాయ్‌లోని అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. పాకిస్థాన్ తరపున నిదా దార్ అత్యధికంగా 28 పరుగులు చేసింది. భారత్ తరపున అరుంధతి రెడ్డి 3 వికెట్లు, శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు తీశారు. ఆశా శోభన, దీప్తి శర్మ, రేణుకా సింగ్ చెరో వికెట్ తీశారు.

INDW vs PAKW: సత్తా చాటిన భారత బౌలర్లు.. తక్కువ స్కోర్‌కే పాక్ పరిమితం..
Indw Vs Pakw Score
Venkata Chari
|

Updated on: Oct 06, 2024 | 5:30 PM

Share

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు పాకిస్థాన్ 106 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దుబాయ్‌లోని అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.

పాకిస్థాన్ తరపున నిదా దార్ అత్యధికంగా 28 పరుగులు చేసింది. భారత్ తరపున అరుంధతి రెడ్డి 3 వికెట్లు, శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు తీశారు. ఆశా శోభన, దీప్తి శర్మ, రేణుకా సింగ్ చెరో వికెట్ తీశారు.

సెమీ-ఫైనల్ రేసులో నిలవాలంటే, టీమిండియా ఈ మ్యాచ్‌ని ఎలాగైనా గెలవాటీలి. ఎందుకంటే, మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో జట్టు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

ఈ టోర్నీలో పాకిస్థాన్‌పై ఆధిపత్యం ప్రదర్శించడం భారత్‌కు విశేషం. టీ-20 ప్రపంచకప్‌లో ఇరుజట్ల మధ్య ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 5 మ్యాచ్‌లు గెలిచింది. పాకిస్థాన్ కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగింది.

భారత మహిళలు (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (కీపర్), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, ఎస్ సజన, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్.

పాకిస్థాన్ మహిళలు (ప్లేయింగ్ XI): మునీబా అలీ(కీపర్), గుల్ ఫిరోజా, సిద్రా అమీన్, నిదా దార్, అలియా రియాజ్, ఒమైమా సోహైల్, ఫాతిమా సనా(కెప్టెన్), తుబా హసన్, నష్రా సంధు, సయ్యదా అరూబ్ షా, సాదియా ఇక్బాల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్