IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి టీ20.. ఓపెనింగ్ జోడీలో కీలక మార్పు..!
India vs New Zealand T20 series: భారత జట్టు న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ కోసం నేడు బయలుదేరుతోంది. వెస్టిండీస్‌తో సిరీస్ తర్వాత వెంటనే ఈ పర్యటన జరగనుంది. సంజు శాంసన్‌కు తొలి మ్యాచ్‌లలో విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 22 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
