IND vs ENG 4th Test Day 5 Highlights: ఓవల్ టెస్టులో భారత్ ఘన విజయం.. 157 పరుగుల తేడాతో చిత్తయిన ఇంగ్లండ్

Venkata Chari

|

Updated on: Sep 06, 2021 | 9:15 PM

India vs England 4th Test Day 5: నాలుగో టెస్టులో విజయం సాధించేందుకు ఇరు జట్లకు నేడు చాలా కీలమైన రోజు.

IND vs ENG 4th Test Day 5 Highlights: ఓవల్ టెస్టులో భారత్ ఘన విజయం.. 157 పరుగుల తేడాతో చిత్తయిన ఇంగ్లండ్
Shardul Thakur Oval Test

India vs England 2021: నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 157 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. భారత బౌలర్లలో యాదవ్ 3, బుమ్రా, జడేజా, శార్దుల్ తలో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ టీం నడ్డి విరిచారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో ముందంజలో నిలిచింది.

టీమిండియా విజయానికి మరో వికెట్ దూరంలో నిలిచింది. క్రెయిగ్ (10) తొమ్మిదో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ స్కోర్ 203/9, అండర్సన్ 1, రాబిన్‌సన్ 4 క్రీజులో ఉన్నారు.

బౌలింగ్ మార్పుతో ఫలితం రాబట్టింది టీమిండియా. ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్(18) రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 193 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది.ఇంగ్లండ్ స్కోర్ 193/8, క్రెయిగ్ 5 నాటౌట్‌గా నిలిచాడు.

ఎట్టకేలకు కీలక భాగస్వామ్యం నిర్మించేందుకు ప్రయత్నిస్తోన్న జోరూట్, వోక్స్‌ జోడీని శార్దుల్ విడదీశాడు. శార్దుల్ బౌలింగ్‌లో జోరూట్(36) బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా చారిత్రాత్మక విజయానికి మరో మూడు వికెట్లు అవసరమయ్యాయి. ఇంగ్లండ్ స్కోర్ 1827, వోక్స్ 12, క్రెయిగ్ 0 క్రీజులో ఉన్నారు.

లంచ్ తరువాత నాలుగు వికట్లు కోల్పోయిన ఇంగ్లండ్… అనంతరం ఆడితూచి ఆడుతోంది. రూట్, వోక్స్ జోడీ క్రీజులో పాతుకపోతున్నారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని విడదీస్తేనే భారత్‌కు విజయావకాశాలు మరింత మెరుగుకానున్నాయి. ఇంగ్లండ్ స్కోర్ 181/6, రూట్ 36, వోక్స్ 12 క్రీజులో ఉన్నారు.

లంచ్ తరువాత ఇంగ్లండ్ టీం వరుసగా వికెట్లు కోల్పోతూ ఒత్తిడిలోకి జారుకుంటోంది. ఇప్పటికే బుమ్రా వరుస ఓవరల్లో రెండు వికెట్లు తీయగా, జడేజా బౌలింగ్‌లో అలీ ఆరో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు.

లంచ్ తరువాత టీమిండియా బౌలర్లు వికెట్ల వేటలో మునిగిపోయారు. వరుసగా వికెట్లు తీస్తూ ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. వరుస ఓవర్లతో బుమ్రా ఓలీ పోప్(2), బెయిర్ స్టో(0)లను బౌల్డ చేశాడ. దీంతో ఇంగ్లండ్ టీం 146 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లను ల్పోయింది.

లంచ్ తరువాత టీమిండియా బౌలర్లు లయను అందుకున్నారు. దీంతో వరుసగా వికెట్లు తీస్తూ ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. బుమ్రా బౌలింగ్‌లో ఓలీ పోప్(2) బౌల్డయ్యాడు. దీంతో ఇంగ్లండ్ టీం 146 పరుగుల వద్ద 4 వికెట్‌ను కోల్పోయింది.

ప్రమాదకరంగా తయారైన హమీద్‌(63)ను జడేజా లంచ్ తరువాత వెంటనే బౌల్డ్ చేశాడు. దీంతో 141 పరుగుల వద్ద ఇంగ్లండ్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది.

చివరి రోజు బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ టీం లంచ్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయానికి మరో 237 పరుగులు కావాలి. మరో 8 వికెట్లు పడగొడితే టీమిండియాదే విజయం. కానీ, ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు డ్రాకోసం పోరాడుతున్నారు. ఇంగ్లండ్ స్కోర్ 131/2, హమీద్ 62, రూట్ 8 క్రీజులో ఉన్నారు.

47.5వ ఓవర్లో జడేజా బౌలింగ్‌లో హమీద్ ఇచ్చిన క్యాచ్‌ను సిరాజ్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఇంగ్లండ్ స్కోర్ 116/1, హమీద్ 58, మలాన్ 4 క్రీజులో ఉన్నారు.

ఇంగ్లండ్ ఓపెనర్ హమీద్ అర్థ శతకాన్ని పూర్తి చేశాడు. జడేజా బౌలింగ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ టీం ఒక వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. మరో ఓపెనర్ రోర్నీ అర్థ శతకం పూర్తి చేసిన వెంటనే శార్డుల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

ఎట్టకేలకు శార్దుల్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ తొలి వికెట్‌ను కోల్పోయింది. బౌలింగ్ మార్పు భారత్‌కు కలిసొచ్చింది. శార్దుల్ బరిలోకి దిగగానే భారత్‌కు తొలి వికెట్‌ను అందించాడు. రోర్నీ అర్థ సెంచరీ పూర్తి చేశాక పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇంగ్లండ్ స్కోర్ 100/1, హమీద్ 47, మలాన్ 0 క్రీజులో ఉన్నారు.

ఇంగ్లండ్ ఓపెనర్లు హమీద్ 46, రోర్నీ43 లు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. వికెట్ల కోసం భారత బౌలర్లు చెమటోస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఇంగ్లండ్ విజయానికి మరో 280 పరుగులు కావాల్సి ఉంది. ఇంగ్లండ్ స్కోర్ 88/0

నాలుగో టెస్టులో చివరి రోజు ఆట మొదలైంది. వికెట్ల కోసం భారత బౌలర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇంగ్లండ్ స్కోర్ 78/0, హమీద్ 44, రోర్నీ 31 బ్యాటింగ్ చేస్తున్నారు.

ఓవల్ టెస్ట్ చివరి రోజుకు చేరింది. విజయం కావాలంటే ఇరుజట్లు తీవ్రంగా పోరాడాల్సి ఉంది. ఇంగ్లండ్ టీం విజయానికి మరో 291 పరుగులు అవసరం కాగా, టీమిండియాకు 10 వికెట్లు దక్కాల్సిఉంది. దీంతో నేడు ఎవరు విజయం సాధిస్తారోనని క్రికెట్ ప్రేమికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మైదానంలో ఛేజింగ్‌లో ఇదే భారీ స్కోర్ కావడంతో.. ఇంగ్లండ్ ఏం చేస్తుందో చూడాలి.

368 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ ఆదివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 77 పరుగులు చేసి, టీమిండియా బౌలర్లను ధీటుగానే ఎదుర్కొంటోంది. ఓపెనర్లు బర్న్స్‌ (31 బ్యాటింగ్‌; 2 ఫోర్లు), హసీబ్‌ (43 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) క్రీజులో నిలిచారు.

అయితే, అంతకుముందు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 148.2 ఓవర్లలో 466 పరుగులకు ఆలౌటైంది. శార్దుల్‌ ఠాకూర్‌ (72 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అద్భుతంగా ఆడి భారత్ భారీ స్కోర్ సాధించేందుకు తన వంతు సహాయం అందించాడు. వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (106 బంతుల్లో 50; 4 ఫోర్లు) కూడా రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ 3 వికెట్లు తీశాడు.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 06 Sep 2021 09:13 PM (IST)

    ఓవల్ టెస్టులో భారత్ ఘన విజయం

    నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 157 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. భారత బౌలర్లలో యాదవ్ 3, బుమ్రా, జడేజా, శార్దుల్ తలో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ టీం నడ్డి విరిచారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో ముందంజలో నిలిచింది.

  • 06 Sep 2021 08:54 PM (IST)

    తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

    టీమిండియా విజయానికి మరో వికెట్ దూరంలో నిలిచింది. క్రెయిగ్ (10) తొమ్మిదో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ స్కోర్ 203/9, అండర్సన్ 1, రాబిన్‌సన్ 4

  • 06 Sep 2021 08:17 PM (IST)

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

    బౌలింగ్ మార్పుతో ఫలితం రాబట్టింది టీమిండియా. ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్(18) రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 193 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ స్కోర్ 193/8, క్రెయిగ్ 5 నాటౌట్‌గా నిలిచాడు.

  • 06 Sep 2021 07:53 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

    ఎట్టకేలకు కీలక భాగస్వామ్యం నిర్మించేందుకు ప్రయత్నిస్తోన్న జోరూట్, వోక్స్‌ జోడీని శార్దుల్ విడదీశాడు. శార్దుల్ బౌలింగ్‌లో జోరూట్(36) బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా చారిత్రాత్మక విజయానికి మరో మూడు వికెట్లు అవసరమయ్యాయి. ఇంగ్లండ్ స్కోర్ 1827, వోక్స్ 12 నాటౌట్

  • 06 Sep 2021 07:47 PM (IST)

    క్రీజులో పాతుకుపోతున్న రూట్, వోక్స్ జోడీ

    లంచ్ తరువాత నాలుగు వికట్లు కోల్పోయిన ఇంగ్లండ్… అనంతరం ఆడితూచి ఆడుతోంది. రూట్, వోక్స్ జోడీ క్రీజులో పాతుకపోతున్నారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని విడదీస్తేనే భారత్‌కు విజయావకాశాలు మరింత మెరుగుకానున్నాయి. ఇంగ్లండ్ స్కోర్ 181/6, రూట్ 36, వోక్స్ 12

  • 06 Sep 2021 06:54 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

    లంచ్ తరువాత ఇంగ్లండ్ టీం వరుసగా వికెట్లు కోల్పోతూ ఒత్తిడిలోకి జారుకుంటోంది. ఇప్పటికే బుమ్రా వరుస ఓవరల్లో రెండు వికెట్లు తీయగా, జడేజా బౌలింగ్‌లో అలీ ఆరో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు.

  • 06 Sep 2021 06:50 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

    లంచ్ తరువాత టీమిండియా బౌలర్లు వికెట్ల వేటలో మునిగిపోయారు. వరుసగా వికెట్లు తీస్తూ ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. వరుస ఓవర్లతో బుమ్రా ఓలీ పోప్(2), బెయిర్ స్టో(0)లను బౌల్డ చేశాడ. దీంతో ఇంగ్లండ్ టీం 146 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లను ల్పోయింది.

  • 06 Sep 2021 06:38 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

    లంచ్ తరువాత టీమిండియా బౌలర్లు లయను అందుకున్నారు. దీంతో వరుసగా వికెట్లు తీస్తూ ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. బుమ్రా బౌలింగ్‌లో ఓలీ పోప్(2) బౌల్డయ్యాడు. దీంతో ఇంగ్లండ్ టీం 146 పరుగుల వద్ద 4 వికెట్‌ను కోల్పోయింది.

  • 06 Sep 2021 06:24 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

    ప్రమాదకరంగా తయారైన హమీద్‌(63)ను జడేజా లంచ్ తరువాత వెంటనే బౌల్డ్ చేశాడు. దీంతో 141 పరుగుల వద్ద ఇంగ్లండ్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది.

  • 06 Sep 2021 05:36 PM (IST)

    లంచ్ బ్రేక్

    చివరి రోజు బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ టీం లంచ్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయానికి మరో 237 పరుగులు కావాలి. మరో 8 వికెట్లు పడగొడితే టీమిండియాదే విజయం. కానీ, ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు డ్రాకోసం పోరాడుతున్నారు. ఇంగ్లండ్ స్కోర్ 131/2, హమీద్ 62, రూట్ 8

  • 06 Sep 2021 05:10 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

    53.1 ఓవర్లో జడేజా బౌలింగ్‌లో మలాన్(5) రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ టీం 120 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది.

  • 06 Sep 2021 04:47 PM (IST)

    క్యాచ్ మిస్ చేసిన సిరాజ్

    జడేజా బౌలింగ్‌లో హమీద్ ఇచ్చిన క్యాచ్‌ను సిరాజ్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఇంగ్లండ్ స్కోర్ 116/1, హమీద్ 58, మలాన్ 4

  • 06 Sep 2021 04:18 PM (IST)

    హమీద్ అర్థ శతకం

    ఇంగ్లండ్ ఓపెనర్ హమీద్ అర్థ శతకాన్ని పూర్తి చేశాడు. జడేజా బౌలింగ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ టీం ఒక వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. మరో ఓపెనర్ రోర్నీ అర్థ శతకం పూర్తి చేసిన వెంటనే శార్డుల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

  • 06 Sep 2021 04:12 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

    ఎట్టకేలకు శార్దుల్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ తొలి వికెట్‌ను కోల్పోయింది. బౌలింగ్ మార్పు భారత్‌కు కలిసొచ్చింది. శార్దుల్ బరిలోకి దిగగానే భారత్‌కు తొలి వికెట్‌ను అందించాడు. రోర్నీ అర్థ సెంచరీ పూర్తి చేశాక పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

    ఇంగ్లండ్ స్కోర్ 100/1, హమీద్ 47, మలాన్ 0

  • 06 Sep 2021 04:00 PM (IST)

    వికెట్ల కోసం భారత బౌలర్ల ఎదురుచూపులు

    ఇంగ్లండ్ ఓపెనర్లు హమీద్ 46, రోర్నీ43 లు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. వికెట్ల కోసం భారత బౌలర్లు చెమటోస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఇంగ్లండ్ విజయానికి మరో 280 పరుగులు కావాల్సి ఉంది.

    ఇంగ్లండ్ స్కోర్ 88/0

  • 06 Sep 2021 03:36 PM (IST)

    మొదలైన ఐదో రోజు ఆట

    నాలుగో టెస్టులో చివరి రోజు ఆట మొదలైంది. వికెట్ల కోసం భారత బౌలర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇంగ్లండ్ స్కోర్ 78/0, హమీద్ 44, రోర్నీ 31

  • 06 Sep 2021 03:07 PM (IST)

    టెస్ట్ ఆఫ్ ది డే

    291 పరుగులు.. 10 వికెట్లు.. 90 ఓవర్లు.. ఇది చివరి రోజు లెక్క. నాలుగో టెస్టులో విజయం సాధించేందుకు చివరి రోజు ఆట చాలా కీలకంగా మారింది. ఇంగ్లండ్, ఇండియా టీంలలో ఎవరు గెలుస్తారో చూడాలి.

Published On - Sep 06,2021 3:02 PM

Follow us
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు