Team India: ముంబైలో చరిత్ర సృష్టించిన టీమిండియా.. 16 ఏళ్ల తర్వాత తొలిసారి.. అదేంటంటే?

IND vs AUS: ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 188 పరుగులకు ఆలౌట్ అయింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హార్దిక్ సేన 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

|

Updated on: Mar 18, 2023 | 9:59 AM

రోహిత్ శర్మ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

1 / 6
ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 188 పరుగులకు ఆలౌట్ అయింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హార్దిక్ సేన 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

2 / 6
ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు ముందుగా కంగారూలను తెగ కంగారు పెట్టేశారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఆస్ట్రేలియా ఓటమిలో కీలక పాత్ర పోషించారు.

3 / 6
తొలి వన్డేలో విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. అలాగే ఈ విజయంతో టీమ్ ఇండియా గొప్ప ఫీట్ సాధించింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత టీమిండియా ఈ ఘనత సాధించింది.

4 / 6
16 ఏళ్ల తర్వాత వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాపై టీమిండియాకు ఇదే తొలి విజయం. ఇప్పటి వరకు ఇరు జట్లు మొత్తం 5 మ్యాచ్‌లు ఆడాయి. ఈ 5 మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియాకు ఇది రెండో విజయం.

5 / 6
2007 అక్టోబర్ 17న ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా చివరి వన్డే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

6 / 6
Follow us
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా

శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్

సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు

ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!

తమన్నాకు నోటీసులు పంపిన పోలీసులు..
తమన్నాకు నోటీసులు పంపిన పోలీసులు..
అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్‎గా సంచలనం..

పోరు గడ్డ నుంచి కేసీఆర్ పోరుబాట..!
పోరు గడ్డ నుంచి కేసీఆర్ పోరుబాట..!
త్వరలో దోస్త్‌-2024 నోటిఫికేషన్‌..మే మొదటి వారంలో రిజిస్ట్రేషన్లు

ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్‌లో షేరింగ్.. ఎలా పనిచేస్తుందంటే..