రానున్న‌ మూడు మ్యాచ్‌లకు భువీ దూరం

| Edited By:

Jun 17, 2019 | 3:02 PM

ఐసీసీ ప్రపంచకప్ 2019లో భాగంగా రానున్న మూడు మ్యాచ్‌లకు కీలక బౌలర్ భువనేశ్వర్ కుమార్ దూరమయ్యాడు. పాక్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేస్తూ భువీ గాయపడ్డాడు. తొడ నరాలు గట్టిగా పట్టేయడంతో, ఆయనకు విశ్రాంతి అవసరమైంది. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్ లతో జరిగి మ్యాచ్ లకు భువీ దూరమయ్యాడు. జూన్ 30న ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడో? లేదో? అనే విషయం ఇప్పటికిప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ […]

రానున్న‌ మూడు మ్యాచ్‌లకు భువీ దూరం
Follow us on

ఐసీసీ ప్రపంచకప్ 2019లో భాగంగా రానున్న మూడు మ్యాచ్‌లకు కీలక బౌలర్ భువనేశ్వర్ కుమార్ దూరమయ్యాడు. పాక్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేస్తూ భువీ గాయపడ్డాడు. తొడ నరాలు గట్టిగా పట్టేయడంతో, ఆయనకు విశ్రాంతి అవసరమైంది. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్ లతో జరిగి మ్యాచ్ లకు భువీ దూరమయ్యాడు. జూన్ 30న ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడో? లేదో? అనే విషయం ఇప్పటికిప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ, త్వరలోనే భువీ కోలుకుంటాడనే ఆకాంక్షను వ్యక్తం చేశాడు. మరో ఫాస్ట్ బౌలర్ అవసరమైతే… షమీ అందుబాటులో ఉన్నాడని తెలిపాడు.