టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. టాంటాన్ వేదికగా వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ మరికాసేపట్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇకపోతే ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం అని చెప్పాలి. విండీస్ ఎప్పటిలానే షార్ట్స్ బాల్స్‌తో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టాలని ప్రణాళికలు రచిస్తుండగా.. అటు బంగ్లాదేశ్ జట్టు తమ సర్వశక్తులు కూడగట్టుకుని ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని భావిస్తోంది.  

Follow us
Ravi Kiran

| Edited By: Srinu

Updated on: Jun 17, 2019 | 7:22 PM