ICC Award: ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో ఉన్నది వీరే.. మన హీరోలు ఎక్కడా..!

Player of The Month Award: ఐసీసీ ప్రకటించే అర్డులను దక్కించుకోలేక పోయింది. మే నెలకు సంబంధించి 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్ అవార్డు' నామినేషన్ల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి..

ICC  Award: ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో ఉన్నది వీరే.. మన హీరోలు ఎక్కడా..!
Icc
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 09, 2021 | 1:56 AM

మే నెల భారత క్రికెట్లర్లకు కలిసి రాలేదు. ఐసీసీ ప్రకటించే అర్డులను దక్కించుకోలేక పోయింది. మే నెలకు సంబంధించి ‘ప్లేయర్​ ఆఫ్ ది మంత్ అవార్డు’ నామినేషన్ల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) ప్రకటించింది. మెన్స్  విభాగం నుంచి పాకిస్తాన్ క్రికెటర్​ హసన్​ అలీతో పాటు ప్రవీణ్​ జయవిక్రమ(శ్రీలంక), ముష్ఫికర్​ రహీమ్ పేర్లను నామినేట్ చేసింది.

జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల సిరీస్​లో 14 వికెట్లు తీసుకున్నాడు పాక్​ బౌలర్​ హసన్​ అలీ . ఇక శ్రీలంక బౌలర్​ జయవిక్రమ.. బంగ్లాదేశ్​తో జరిగిన టెస్టులో 11 వికెట్లు కైవసం చేసుకున్నాడు. బంగ్లా క్రికెటర్​ రహీమ్​ శ్రీలంకతో జరిగిన సిరీస్​లో అద్భుతంగా రాణించాడు. వన్డే సిరీస్ గెలవడానికి తన వంతు పాత్ర పోషించాడు.

మహిళా విభాగం..

ఇక మహిళా క్రికెట్ విభాగంలో కాథరిన్​ బ్రైస్​(స్కాట్లాండ్), గేబీ లూయిస్​(ఐర్లాండ్), లీ పాల్​(ఐర్లాండ్).. గత నెలకు గానూ ప్లేయర్​ ఆఫ్ ది మంత్​గా నామినేట్ అయ్యారు.ఇటీవల ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్​లో స్కాట్లాండ్​ ఆల్​రౌండర్​ బ్రైస్​ టాప్​-10లో నిలిచింది.

Also read: These Foods : పరగడుపున ఈ ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు..! చాలా డేంజర్.. ఎందుకో తెలుసుకోండి..?

Four Ingredients : ఊపిరితిత్తుల చక్కటి పనితీరు కోసం ఈ నాలుగు దినుసులు తప్పనిసరి..! అవి ఏంటంటే..?

Drumstick Benfits : శాకాహారుల మాంసాహారి మునక్కాయ..! గర్భిణీలకు ఒక వరంలాంటిది.. ఎందుకో తెలుసా..?

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ