ఐపీఎల్‌ చరిత్రో ఒకే జట్టు తరపున ఆడిన ఐదుగురు భారత ఆటగాళ్లు.. లిస్ట్ చూస్తే షాకే..

Indian players played for one Franchise in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన T20 లీగ్‌లలో ఒకటిగా పరిగణిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ హోదాను కూడా కలిగి ఉంది. ప్రతి దేశంలోని యువ, వెటరన్ ఆటగాళ్లు ఇందులో ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఐపీఎల్‌ చరిత్రో ఒకే జట్టు తరపున ఆడిన ఐదుగురు భారత ఆటగాళ్లు.. లిస్ట్ చూస్తే షాకే..
Csk Ipl 2025 Auction
Follow us

|

Updated on: Sep 01, 2024 | 1:09 PM

Indian players played for one Franchise in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన T20 లీగ్‌లలో ఒకటిగా పరిగణిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ హోదాను కూడా కలిగి ఉంది. ప్రతి దేశంలోని యువ, వెటరన్ ఆటగాళ్లు ఇందులో ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఎంపిక చేసిన కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే అవకాశం లభిస్తుంది.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు 17 సీజన్లలో వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. ఈ కాలంలో, కొంతమంది భారతీయ ఆటగాళ్లు ఒకే జట్టు కోసం ఆడటం కనిపించింది. ఎక్కువ ధర పలికినా తన జట్టును విడిచిపెట్టే ఆలోచన చేయలేదు. ఈ లిస్టులో ఐపీఎల్‌లో ఒకే జట్టు కోసం ఆడిన ఐదుగురు భారతీయ ఆటగాళ్లను ఇక్కడ చూద్దాం..

5. పృథ్వీ షా..

యువ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా సారథ్యంలో 2018లో అండర్-19 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించాడు. ఆ సంవత్సరం జరిగిన IPL వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అతను ఇప్పటికీ DC జట్టులో భాగమే. అతని కెరీర్‌లో 79 మ్యాచ్‌లు ఆడాడు. 23.95 సగటుతో 1892 పరుగులు చేశాడు.

4. రిషబ్ పంత్..

భారత జట్టు వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కూడా చాలా కాలంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలో భాగంగా ఉన్నాడు. ప్రస్తుతం అతను జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. ఢిల్లీ 2016లో రిషబ్ పంత్‌ను తమ జట్టులో చేర్చుకుంది. ఇప్పటి వరకు అతను ఈ ఫ్రాంచైజీని విడిచిపెట్టలేదు. ఇప్పటి వరకు 111 మ్యాచ్‌లు ఆడిన పంత్ 3284 పరుగులు చేశాడు.

3. సచిన్ టెండూల్కర్..

గాడ్ ఆఫ్ క్రికెట్ అంటే సచిన్ టెండూల్కర్ తన IPL కెరీర్‌లో ముంబై ఇండియన్స్ తరపున మాత్రమే ఆడాడు. అతని IPL కెరీర్ 6 సంవత్సరాలు కొనసాగింది. టెండూల్కర్ 78 మ్యాచ్‌లు ఆడి 34.84 సగటుతో 2334 పరుగులు చేశాడు.

2. జస్ప్రీత్ బుమ్రా..

భారత జట్టు ప్రముఖ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఐపీఎల్‌లో చూడొచ్చు. మెగా వేలంలో బుమ్రా జట్టులోకి వస్తాడని ఫ్రాంచైజీలు ఎదురుచూస్తున్నాయి. కానీ ముంబై ఇప్పటికే అతనిని ఉంచుకుంది. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ తన IPL కెరీర్‌ను 2013లో MI కోసం ఆడటం ప్రారంభించాడు. ఇప్పటికీ జట్టులో భాగమే.

1. విరాట్ కోహ్లీ..

ఐపీఎల్ ప్రారంభం నుంచి విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలో భాగమయ్యాడు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తప్ప మరే ఇతర ఫ్రాంచైజీ తరపున ఆడనని కింగ్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా కోహ్లీ పేరిటే నమోదైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఐపీఎల్‌ చరిత్రో ఒకే జట్టు తరపున ఆడిన ఐదుగురు భారత ఆటగాళ్లు
ఐపీఎల్‌ చరిత్రో ఒకే జట్టు తరపున ఆడిన ఐదుగురు భారత ఆటగాళ్లు
ప్రతీ మహిళ ఫోన్‌లో ఈ యాప్‌ ఉండాల్సిందే.. ఎలా ఉపయోగపడుతుంది
ప్రతీ మహిళ ఫోన్‌లో ఈ యాప్‌ ఉండాల్సిందే.. ఎలా ఉపయోగపడుతుంది
దంచి కొడుతున్న వర్షం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..
దంచి కొడుతున్న వర్షం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
వామ్మో ఇదేం యోగా తల్లీ.. ఏమైనా తేడా వచ్చిందో.. అంతే సంగతి!
వామ్మో ఇదేం యోగా తల్లీ.. ఏమైనా తేడా వచ్చిందో.. అంతే సంగతి!
వీడు బౌలర్ల రోల్స్ రాయిస్.. క్రీజులో నిల్చోవాలంటే దడ పుట్టేస్తది
వీడు బౌలర్ల రోల్స్ రాయిస్.. క్రీజులో నిల్చోవాలంటే దడ పుట్టేస్తది
వారంలో బరువు తగ్గిపోవాలా.. అయితే స్పిప్పింగ్ ఇలా ఆడండి..
వారంలో బరువు తగ్గిపోవాలా.. అయితే స్పిప్పింగ్ ఇలా ఆడండి..
పెళ్లై 8 ఏళ్లు.. భార్యపై అనుమానంతో భర్త ఏం చేశాడంటే..
పెళ్లై 8 ఏళ్లు.. భార్యపై అనుమానంతో భర్త ఏం చేశాడంటే..
'ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి రోహిత్ వస్తే ఒడిసిపట్టేస్తాం'
'ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి రోహిత్ వస్తే ఒడిసిపట్టేస్తాం'
వినియోగదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర
వినియోగదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
వేప చెట్టు నుంచి కారుతున్న పాలు.. ఆ దేవత మహిమేనంటూ మహిళల పూజలు
వేప చెట్టు నుంచి కారుతున్న పాలు.. ఆ దేవత మహిమేనంటూ మహిళల పూజలు
బాబోయ్‌..హైదరాబాద్‌లో 20 అడుగుల భారీ కొండచిలువ కలకలం..
బాబోయ్‌..హైదరాబాద్‌లో 20 అడుగుల భారీ కొండచిలువ కలకలం..
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు