IPL 2025: హీరోలు కావాల్సినోళ్లు.. కట్‌చేస్తే.. విరాట్ కోహ్లీ ఫేమ్‌లో జీరోలుగా మిగిలిపోయిన నలుగురు..
Royal Challengers Bengaluru: ఈ నలుగురు ఆటగాళ్లు విరాట్ కోహ్లీ పేరు వెనుక మరుగున పడినప్పటికీ, RCB విజయం కోసం వారు చేసిన కృషిని, త్యాగాలను విస్మరించలేము. వారి నిస్వార్థ ప్రదర్శన, నిలకడైన కృషి లేకుండా RCB ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం అసాధ్యం. జట్టు విజయం అనేది ఒక వ్యక్తి ప్రదర్శన కాదని, అందరి సమష్టి కృషి ఫలితమని ఈ ఆటగాళ్లు నిరూపించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
