Team India: ఇదేం ట్విస్ట్.! టీమిండియా వద్ద డూప్లికేట్ ప్రపంచకప్ ట్రోఫీ.. మరి ఒరిజినల్ ఏది.?

సుమారు 17 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బార్బోడోస్ నుంచి భారత్‌కు తిరిగొచ్చిన రోహిత్ శర్మ అండ్ కో.. గురువారం టీమిండియా ముంబైలో విజయోత్సవ పరేడ్‌ను నిర్వహించింది. ఈ తరుణంలో ఓ వార్త సోషల్ మీడియాలో..

Team India: ఇదేం ట్విస్ట్.! టీమిండియా వద్ద డూప్లికేట్ ప్రపంచకప్ ట్రోఫీ.. మరి ఒరిజినల్ ఏది.?
T20 World Cup 2024
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 05, 2024 | 5:29 PM

సుమారు 17 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బార్బోడోస్ నుంచి భారత్‌కు తిరిగొచ్చిన రోహిత్ శర్మ అండ్ కో.. గురువారం టీమిండియా ముంబైలో విజయోత్సవ పరేడ్‌ను నిర్వహించింది. ఈ తరుణంలో ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టీమిండియా వద్ద ఉన్నది ఒరిజినల్ ట్రోఫీ కాదు.! మరి ఒరిజినల్ ఎక్కడుందో తెలుసా.?

వెస్టిండీస్, యూఎస్ సంయుక్తంగా నిర్వహించిన టీ20 ప్రపంచకప్ ట్రోఫీ కోసం వివిధ దేశాలు తలబడ్డాయి. ఇందులో టీమిండియా ఫైనల్‌కు చేరుకొని విశ్వవిజేతగా నిలిచింది. అయితే రోహిత్ అండ్ కో తమతో పాటు భారత్‌కి తీసుకొచ్చింది ఒరిజినల్ ట్రోఫీ కాదు. ఐసీసీ తమ టోర్నమెంట్లకు సంబంధించిన ఒరిజినల్ ట్రోఫీలను కేవలం ఫోటోషూట్స్‌కి మాత్రమే అందిస్తుంది.

విజేతలు తమ దేశానికి తీసుకెళ్లేందుకు అచ్చం అలాంటిదే ఇయర్, ఈవెంట్ లోగోతో డూప్లికేట్ సిల్వర్‌వేర్ ట్రోఫీని ఐసీసీ స్వయంగా తయారు చేసి అందిస్తుంది. గెలిచిన జట్టు పేరు చెక్కబడిన ఒరిజినల్ ట్రోఫీ దుబాయ్‌లోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలోనే ఉంటుంది. కాగా, ఈ ఒక్క సీజన్‌కు మాత్రమే ఐసీసీ ఇలా చేయలేదు. ఇప్పటివరకు ప్రతీ టోర్నమెంట్‌కు.. ఇలానే డూప్లికేట్ సిల్వర్‌వేర్ ట్రోఫీని తయారు చేస్తూ వస్తోంది ఐసీసీ.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఐపీఎల్ మెగా వేలానికి ముందుగా ఊహించని ట్విస్ట్.. ఫ్రాంచైజీల సంచలన నిర్ణయం

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!