T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ బరిలో 10 జట్లు.. అత్యంత బలమైన టీం ఏదంటే?

|

Sep 24, 2024 | 12:30 PM

Women’s T20 World Cup 2024: బంగ్లాదేశ్‌లో జరగాల్సిన మహిళల T20 ప్రపంచ కప్ UAEకి మార్చిన సంగతి తెలిసిందే. 10 జట్ల మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ అక్టోబర్ 3న ప్రారంభమై అక్టోబర్ 20 వరకు కొనసాగుతుంది. ఈ టోర్నీకి అన్ని జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ బరిలో 10 జట్లు.. అత్యంత బలమైన టీం ఏదంటే?
Women's T20 World Cup 2024
Follow us on

Women’s T20 World Cup 2024: యూఏఈలో అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌నకు అన్ని జట్లను ప్రకటించారు. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు పోటీపడనున్నాయి. ఈ జట్లను గ్రూప్-ఏ, గ్రూప్-బిగా విభజించారు. గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు, గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. దీని ప్రకారం, ఈ T20 ప్రపంచకప్‌లో పోటీపడే 10 జట్ల ఆటగాళ్ల జాబితా ఎలా ఉందో చూద్దాం..

ఆస్ట్రేలియా జట్టు: అలిస్సా హీలీ (కెప్టెన్), డార్సీ బ్రౌన్, యాష్ గార్డనర్, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, అలానా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, తహ్లియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), సోఫీ మోలినెక్స్, బెత్ మూనీ, ఎల్లిస్ పెర్రీ, మేగాన్ షుట్, అన్నాబెల్ సదర్లాండ్, టైలా వ్లామిన్, జార్జియా వేర్‌హామ్.

న్యూజిలాండ్ జట్టు: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఇజ్జీ గేజ్, మాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, ఫ్రాన్ జోనాస్, లీ కాస్పరెక్, అమేలియా కెర్, జెస్ కెర్, రోజ్మేరీ మెయిర్, మోలీ పెన్‌ఫోల్డ్, జార్జియా ప్లిమ్మర్, హన్నా రోవ్, లియా తహూ .

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్ జట్టు: ఫాతిమా సనా (కెప్టెన్), అలియా రియాజ్, డయానా బేగ్, గుల్ ఫిరోజా, ఇరామ్ జావేద్, మునీబా అలీ, నష్రా సుంధు, నిదా దార్, ఒమైమా సొహైల్, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, సిద్రా అమీన్, సయ్యదా అరూబ్ షా, తస్మియా రుబాబ్, తుబా హసన్.

శ్రీలంక జట్టు: చమరి అతపటు (కెప్టెన్), అనుష్క సంజీవని, హర్షిత మాధవి, నీలాక్షిక డి సిల్వా, ఇనోకా రణవీరా, హాసిని పెరీరా, కవిషా దిల్హరి, సచిని నిసంసాలా, విష్మి గుణరత్నే, ఉదేశిక ప్రబోధని, అచిని కులసూర్య, ప్రియదర్శికా కుమారి, సుగంధర్షిక కుమారి.

బంగ్లాదేశ్ జట్టు: నిగర్ సుల్తానా జోతి (కెప్టెన్), నహిదా అక్టర్, ముర్షిదా ఖతున్, షోర్నా అక్టర్, మరుఫా అక్టర్, రబెయా, శ్రీమతి. రీతు మోని, శోభనా మోస్తరి, దిలారా అక్టర్ (వికెట్ కీపర్), సుల్తానా ఖాతున్, జహనారా ఆలం, ఫాహిమా ఖాతున్, తాజ్ నెహర్, దిశా బిస్వాస్, షాతీ రాణి.

ఇంగ్లండ్ జట్టు: హీథర్ నైట్ (కెప్టెన్), డానీ వాట్, సోఫియా డంక్లీ, నాట్ సివర్-బ్రంట్, అలిస్ క్యాప్సే, అమీ జోన్స్ (వికెట్ కీపర్), సోఫీ ఎక్లెస్టోన్, చార్లీ డీన్, సారా గ్లెన్, లారెన్ బెల్, మాయా బౌచియర్, లిన్సే స్మిత్, ఫ్రెయా కెంప్ , డానీ గిబ్సన్, బెస్ హీత్.

స్కాట్లాండ్ జట్టు: కాథరిన్ బ్రైస్ (కెప్టెన్), సారా బ్రైస్ (వైస్ కెప్టెన్), లోర్నా జాక్-బ్రౌన్, ఏబీ ఐట్కెన్-డ్రమ్మండ్, అబ్తాహా మక్సూద్, సస్కియా హార్లే, క్లో అబెల్, ప్రియానాజ్ ఛటర్జీ, మేగాన్ మెక్‌కాల్, డార్సీ కార్టర్, ఐల్సా, లిచెల్టర్, స్లేటర్, కేథరీన్ ఫ్రేజర్, ఒలివియా బెల్.

దక్షిణాఫ్రికా జట్టు: లారా వోల్‌వార్డ్ట్ (కెప్టెన్), అన్నెకే బాష్, తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నే డెర్క్‌సెన్, మైక్ డి రిడర్, అయాండా హ్లూబి, సినాలో జాఫ్తా, మరిజాన్నె కాప్, అయాబొంగా ఝాకా, సునే లూస్, నంకులులేకో నాయుడు మ్లాబా, స్మిన్ నాయుడు మ్లాబా, స్మిన్ క్లో ట్రయాన్.

వెస్టిండీస్ జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్), అలియా అలీన్, షామిలియా కానెల్, డియాండ్రా డాటిన్, షెమైన్ క్యాంప్‌బెల్ (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), అష్మిని మునిసార్, అఫీ ఫ్లెచర్, స్టెఫానీ టేలర్, చినెల్లె హెన్రీ, చెడియన్ జోసెఫ్, చెడియన్ నేషన్, చెడియన్ నేషన్ మాండీ మాంగ్రు, నెరిస్సా క్రాఫ్టన్.

టీమ్ ఇండియా: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్జ్, రిచా ఘోష్, యాస్తికా భాటియా (ఫిట్‌నెస్ టెస్ట్ తర్వాత), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధా యాద్ , రాంకా పాటిల్ (ఫిట్‌నెస్ టెస్ట్ తర్వాత), సజ్నా సజీవన్.

రిజర్వ్‌డ్ ప్లేయర్లు: ఉమా ఛెత్రి (వికెట్ కీపర్), తనూజా కన్వర్, సైమా ఠాకూర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..