సూపర్ మార్కెట్ ట్రాలీల హ్యాండిల్స్పై ప్రమాదకరమైన ఈ-కోలీ బ్యాక్టీరియా అధిక సంఖ్యలో ఉంటుందని ఒక అధ్యయనం వెల్లడించింది. ఇది జీర్ణకోశ సమస్యలు, ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది, ముఖ్యంగా పిల్లలకు మరింత ప్రమాదం. ట్రాలీలను వాడేటప్పుడు శానిటైజర్ ఉపయోగించడం, చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి.